శ్రీ బాలా త్రిపుర సుందరి దేవి రూపంలో అమ్మవారి దర్శనం..

WhatsApp Image 2026-10-11 at 6.33.06 AM (1)

గండీడ్ (మహబూబ్ నగర్) :  గండీడ్ మండల వెన్న చెడు గ్రామంలో దుర్గామాత పూజ కార్యక్రమాలు స్వామి వివేకానంద& చత్రపతి యువజన సంఘాల ఆధ్వర్యంలో  దేవీ నవరాత్రుల ఉత్సవాల్లో  మొదటి రోజు శ్రీ బాలా త్రిపుర సుందరి దేవి రూపంలో అమ్మవారు దర్శనమిచ్చారు. పలువురు భక్తులు అమ్మవారి మాలలు ధరించగా మరికొందరు దీక్షలు స్వీకరించారు. ఈ కార్యక్రమంలో గ్రామంలోని భక్తులు, గ్రామ పెద్దలు,యువజనులు, చత్రపతి,శివాజీ స్వామి వివేకానంద యువజన సంఘాల సభ్యులు పెద్ద ఎత్తున పాల్గొనడం జరిగింది.

WhatsApp Image 2026-10-11 at 6.33.06 AM (2)

 

Views: 12

About The Author

Vision Andhra Telugu Daily Picture

 నిజాయితీ, నిష్పాక్షికత, విశ్వసనీయత అనే మూడు విలువలను ఆధారంగా చేసుకుని పనిచేస్తున్న  వార్తా సంస్థ. సమాజంలో జరుగుతున్న ప్రతి ముఖ్యమైన పరిణామాన్ని వేగంగా, ఖచ్చితంగా, బాధ్యతాయుతంగా పాఠకులకు అందించడం మా ప్రధాన లక్ష్యం.

Tags:
Error on ReusableComponentWidget

Latest News

ఏడుపాయల్లో అంగరంగ వైభవంగా ప్రారంభమైన దసరా శరన్నవరాత్రి ఉత్సవాలు..... ఏడుపాయల్లో అంగరంగ వైభవంగా ప్రారంభమైన దసరా శరన్నవరాత్రి ఉత్సవాలు.....
పట్టువస్త్రాలు సమర్పించిన అడిషనల్ కలెక్టర్ నగేష్  పాపన్నపేట (మెదక్) : తెలంగాణలో ప్రసిద్ధిగాంచిన శ్రీ ఏడుపాయల వనదుర్గామాత సన్నిధిలో ఆదివారం రోజు దసరా శరన్నవరాత్రి ఉత్సవాలు అంగరంగ...
నూతన న్యాయవాదులకు ‘క్రాస్ కోడ్’ పుస్తకం ఎంతో ఉపయోగకరం..
మున్సిపల్, విద్యుత్ ఏఈ లను సస్పెండ్ చేయాలి..!
అంత్యక్రియలకు ఆర్థిక సహాయం
ప్రార్థనా మందిర అభివృద్ధికి ఆర్థిక సాయం చేసిన ఉప సర్పంచ్ రఫిక్
బాల త్రిపుర సుందరి దేవి అలంకరణలో దుర్గాదేవి..  
ఆత్మీయ చారిటబుల్ ట్రస్ట్ సహాయం..