గ్రాడ్యుయేట్ ఓటరుగా నమోదు చేసుకోండి – మీ ఓటు హక్కును వినియోగించుకోండి.మాజీ ఎమ్మెల్యే గండ్ర వెంకట రమణా రెడ్డి.

గ్రాడ్యుయేట్ ఓటరుగా నమోదు చేసుకోండి – మీ ఓటు హక్కును వినియోగించుకోండి.మాజీ ఎమ్మెల్యే గండ్ర వెంకట రమణా రెడ్డి.

పట్టణంలో గ్రాడ్యుయేట్ ఓటరు నమోదు కార్యక్రమంపై మాజీ ఎమ్మెల్యే గండ్ర వెంకట రమణా రెడ్డి  గల్లీ గల్లీ తిరుగుతూ అవగాహన కల్పించారు.స్థానిక జయశంకర్ పార్కులో వాకర్స్‌ను, మున్సిపాలిటీ పరిధిలోని 16, 17, 29వ వార్డులు సుభాష్ కాలనీలో ఇంటింటికీ వెళ్లి అర్హులైన పట్టభద్రులందరూ వెంటనే గ్రాడ్యుయేట్ ఓటరుగా నమోదు చేసుకోవాలని కోరారు.
అర్హులైన ప్రతి పట్టభద్రుడు ఓటరుగా నమోదు చేసుకొని, ప్రజాస్వామ్యంలో తన ఓటు హక్కును సద్వినియోగం చేసుకోవాలని ఈ సందర్బంగా కోరారు.

Views: 2

About The Author

Vision Andhra Telugu Daily Picture

 నిజాయితీ, నిష్పాక్షికత, విశ్వసనీయత అనే మూడు విలువలను ఆధారంగా చేసుకుని పనిచేస్తున్న  వార్తా సంస్థ. సమాజంలో జరుగుతున్న ప్రతి ముఖ్యమైన పరిణామాన్ని వేగంగా, ఖచ్చితంగా, బాధ్యతాయుతంగా పాఠకులకు అందించడం మా ప్రధాన లక్ష్యం.

Tags:
Error on ReusableComponentWidget

Latest News

నల్గొండ జిల్లాలో దారుణం భార్యను హతమార్చిన భర్త! నల్గొండ జిల్లాలో దారుణం భార్యను హతమార్చిన భర్త!
కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్న మర్రిగూడ పోలీసులు పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది  నల్గొండ/మర్రిగూడ:అయ్యో దేవుడా.. ఏడాది కిందట పెద్ద కుమారుడు ఆత్మహత్య చేసుకున్నాడని ఆ...
తాడిచెర్ల నుంచి శబరిమలకు భక్తి యాత్ర
హుస్నాబాద్, కోహెడ, అక్కన్నపేట మండలాలను కరీంనగర్ జిల్లాలో కలపాలి
రిజర్వేషన్ ఆమెకు.. రాజ్యం ఆయనకు!
టీఎన్జీవో సభ్యత్వ నమోదు కార్యక్రమం
పేకాట స్థావరానికి స్థలం కల్పించిన మిట్టల్ జిన్నింగ్ మిల్లు యజమానిపై కేసు నమోదు
రైతుల పంట రుణాలు, వివిధ అప్పులు మాఫీ చేయాలి!!