ఎల్‌నినో.. కరోనా కంటే డేంజర్ సీఎం రేవంత్ రెడ్డి

బీఆర్ఎస్ తప్పుడు ప్రచారంపై సీఎం రేవంత్ ఫైర్

ఎల్‌నినో.. కరోనా కంటే డేంజర్ సీఎం రేవంత్ రెడ్డి

ఎల్‌నినో ప్రభావం రాబోయే 8 నుంచి 10 నెలల పాటు ప్రమాదకరంగా ఉండనుందని సీఎం రేవంత్ రెడ్డి హెచ్చరించారు. 100కు పైగా దేశాలపై ఎల్‌నినో ఎఫెక్ట్ ఉందన్నారు. ఎల్‌నినో కూడా కరోనా లాంటిదేనని, గతంలో ఎండలకు కరోనా చచ్చిపోతుందని కేసీఆర్ చెప్పారని గుర్తు చేశారు. ఇప్పుడు ఎల్‌నినోని కాంగ్రెస్ తెచ్చిందని బీఆర్ఎస్ తప్పుడు ప్రచారం చేస్తోందని మండిపడ్డారు. విద్యుత్ సంక్షోభం నెలకొందని, ఎక్కువ ధర పెట్టి కొందామన్నా విద్యుత్ దొరకని పరిస్థితి ఉందని, అందుకే ప్రభుత్వ ఆఫీసుల్లో పగటిపూట ఫ్యాన్లు, ఏసీలు బంద్ చేయాలని ఆదేశించామని తెలిపారు.

Views: 16

About The Author

Vision Andhra Telugu Daily Picture

 నిజాయితీ, నిష్పాక్షికత, విశ్వసనీయత అనే మూడు విలువలను ఆధారంగా చేసుకుని పనిచేస్తున్న  వార్తా సంస్థ. సమాజంలో జరుగుతున్న ప్రతి ముఖ్యమైన పరిణామాన్ని వేగంగా, ఖచ్చితంగా, బాధ్యతాయుతంగా పాఠకులకు అందించడం మా ప్రధాన లక్ష్యం.

Tags:
Error on ReusableComponentWidget

Latest News

నల్గొండ జిల్లాలో దారుణం భార్యను హతమార్చిన భర్త! నల్గొండ జిల్లాలో దారుణం భార్యను హతమార్చిన భర్త!
కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్న మర్రిగూడ పోలీసులు పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది  నల్గొండ/మర్రిగూడ:అయ్యో దేవుడా.. ఏడాది కిందట పెద్ద కుమారుడు ఆత్మహత్య చేసుకున్నాడని ఆ...
తాడిచెర్ల నుంచి శబరిమలకు భక్తి యాత్ర
హుస్నాబాద్, కోహెడ, అక్కన్నపేట మండలాలను కరీంనగర్ జిల్లాలో కలపాలి
రిజర్వేషన్ ఆమెకు.. రాజ్యం ఆయనకు!
టీఎన్జీవో సభ్యత్వ నమోదు కార్యక్రమం
పేకాట స్థావరానికి స్థలం కల్పించిన మిట్టల్ జిన్నింగ్ మిల్లు యజమానిపై కేసు నమోదు
రైతుల పంట రుణాలు, వివిధ అప్పులు మాఫీ చేయాలి!!