మద్దిమడుగు శ్రీ పబ్బతి ఆంజనేయ స్వామి   బ్రహ్మోత్సవాల వాల్ పోస్టర్ లను .విడుదల చేసిన  అచ్చంపేట ఎమ్మెల్యే డాక్టర్ వంశీకృష్ణ 

మద్దిమడుగు శ్రీ పబ్బతి ఆంజనేయ స్వామి    బ్రహ్మోత్సవాల వాల్ పోస్టర్ లను .విడుదల చేసిన   అచ్చంపేట ఎమ్మెల్యే డాక్టర్ వంశీకృష్ణ 

అచ్చంపేట (నాగర్ కర్నూల్ జిల్లా):నల్లమల్ల కొండల్లో వెలసిన శ్రీ మద్దిమడుగు ఆంజనేయ స్వామి బ్రహ్మోత్సవాల సంబంధించి శుక్రవారం అచ్చంపేట పట్టణంలో ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో వాల్పోస్టర్లను ఎమ్మెల్యే డాక్టర్ వంశీకృష్ణ విడుదల చేశారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నల్లమల్ల అటవీ ప్రాంతంలోని పదరా మండలంలో వెలసిన శ్రీపతి ఆంజనేయస్వామి భక్తుల కొంగు ముంగారమైన ఆంజనేయస్వామి క్షేత్రంలో ప్రతి ఏటా అంగరంగ వైభవంగా నిర్వహించే ఉత్సవాలను ఈసారి కూడా అత్యంత వైభవంగా ఉంచాలని నిర్వహించాలని సంబంధిత అధికారులకు చైర్మన్ పాలకమండలి సభ్యులకు ఎమ్మెల్యే సూచించారు బ్రహ్మోత్సవాలు జరుగుతున్న సందర్భంలో భక్తులకు ఎటువంటి అసౌకర్యాలు కల్పించకుండా తగు ఏర్పాట్లు చేయాలని సూచించారు మద్దిమడుగు దేవస్థ దేవస్థానముకు నలుమూలల నుంచి భక్తులు అధిక సంఖ్యలో పాల్గొంటారని వారి సౌకర్యార్థం కోసం మద్దిమడుగులో తాగునీరు విద్యుత్తు రహదారులు తదితర ఏర్పాట్లను పకడ్బందీగా చేయాలని ఎమ్మెల్యే సూచించారు ఈ కార్యక్రమంలో ఆలయ చైర్మన్ ఈఓ పాలకమండలి సభ్యులు ఆలయ అర్చకులు సిబ్బంది పాల్గొన్నారు

Views: 43

About The Author

Vision Andhra Telugu Daily Picture

 నిజాయితీ, నిష్పాక్షికత, విశ్వసనీయత అనే మూడు విలువలను ఆధారంగా చేసుకుని పనిచేస్తున్న  వార్తా సంస్థ. సమాజంలో జరుగుతున్న ప్రతి ముఖ్యమైన పరిణామాన్ని వేగంగా, ఖచ్చితంగా, బాధ్యతాయుతంగా పాఠకులకు అందించడం మా ప్రధాన లక్ష్యం.

Tags:
Error on ReusableComponentWidget

Latest News

నల్గొండ జిల్లాలో దారుణం భార్యను హతమార్చిన భర్త! నల్గొండ జిల్లాలో దారుణం భార్యను హతమార్చిన భర్త!
కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్న మర్రిగూడ పోలీసులు పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది  నల్గొండ/మర్రిగూడ:అయ్యో దేవుడా.. ఏడాది కిందట పెద్ద కుమారుడు ఆత్మహత్య చేసుకున్నాడని ఆ...
తాడిచెర్ల నుంచి శబరిమలకు భక్తి యాత్ర
హుస్నాబాద్, కోహెడ, అక్కన్నపేట మండలాలను కరీంనగర్ జిల్లాలో కలపాలి
రిజర్వేషన్ ఆమెకు.. రాజ్యం ఆయనకు!
టీఎన్జీవో సభ్యత్వ నమోదు కార్యక్రమం
పేకాట స్థావరానికి స్థలం కల్పించిన మిట్టల్ జిన్నింగ్ మిల్లు యజమానిపై కేసు నమోదు
రైతుల పంట రుణాలు, వివిధ అప్పులు మాఫీ చేయాలి!!