ప్రశాంత్ నగర్‌లో ఘనంగా ఎంగిలిపువ్వు బతుకమ్మ వేడుకలు...

బోడుప్పల్ (మేడ్చల్) : బోడుప్పల్ సర్కిల్ చెంగిచెర్ల డివిజన్ ప్రశాంత్ నగర్ కాలనీలో ఇంగిలిపువ్వు బతుకమ్మ వేడుకలను ఆదివారం ఘనంగా నిర్వహించారు. ఈ వేడుకల్లో డీసీసీ అధ్యక్షుడు తోటకూర వజ్రేష్ యాదవ్ సతీమణి, మాజీ సర్పంచ్ తోటకూర లక్ష్మీ యాదవ్, వారి కోడళ్లు, మాజీ మేయర్ తోటకూర అజయ్ యాదవ్ సతీమణి స్పందన యాదవ్, శ్రీ పవిత్ర పాల్గొన్నారు. మహిళలు రంగురంగుల పూలతో బతుకమ్మలను అలంకరించి, సంప్రదాయ పాటలు పాడుతూ సంబరాలు జరుపుకున్నారు.
Views: 26
About The Author
నిజాయితీ, నిష్పాక్షికత, విశ్వసనీయత అనే మూడు విలువలను ఆధారంగా చేసుకుని పనిచేస్తున్న వార్తా సంస్థ. సమాజంలో జరుగుతున్న ప్రతి ముఖ్యమైన పరిణామాన్ని వేగంగా, ఖచ్చితంగా, బాధ్యతాయుతంగా పాఠకులకు అందించడం మా ప్రధాన లక్ష్యం.

Tags:

Error on ReusableComponentWidget
Latest News
11 Oct 2026 16:44:27
పట్టువస్త్రాలు సమర్పించిన అడిషనల్ కలెక్టర్ నగేష్
పాపన్నపేట (మెదక్) : తెలంగాణలో ప్రసిద్ధిగాంచిన శ్రీ ఏడుపాయల వనదుర్గామాత సన్నిధిలో ఆదివారం రోజు దసరా శరన్నవరాత్రి ఉత్సవాలు అంగరంగ...
