జయశంకర్ భూపాలపల్లి జిల్లాలో యువరైతు వినూత్న నిరసన.
భూపాలపల్లి:గణపురం మండలం గొల్లపల్లిలో తన 3 ఎకరాల పొలంలో వరి పంట నీళ్లు లేక, కరెంటు లేక ఎండిపోవడంతో ద్విచక్ర వాహనంతో పొలంలో తిరుగుతూ నిరసన తెలిపిన రైతు ప్రవీణ్. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చాక రైతులకు సాగునీరు లేక, కరెంటు లేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నామని, ప్రభుత్వం ఆదుకోవాలని.. లేదంటే ఆత్మహత్యే శరణ్యం అంటూ రైతు ఆవేదన.
Views: 2
About The Author
నిజాయితీ, నిష్పాక్షికత, విశ్వసనీయత అనే మూడు విలువలను ఆధారంగా చేసుకుని పనిచేస్తున్న వార్తా సంస్థ. సమాజంలో జరుగుతున్న ప్రతి ముఖ్యమైన పరిణామాన్ని వేగంగా, ఖచ్చితంగా, బాధ్యతాయుతంగా పాఠకులకు అందించడం మా ప్రధాన లక్ష్యం.

Tags:

Error on ReusableComponentWidget
Latest News
24 Oct 2026 18:38:43
కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్న మర్రిగూడ పోలీసులు
పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది
నల్గొండ/మర్రిగూడ:అయ్యో దేవుడా.. ఏడాది కిందట పెద్ద కుమారుడు ఆత్మహత్య చేసుకున్నాడని ఆ...
