గాంధీ విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పిస్తున్న దౌల్తాబాద్ సర్పంచ్

గాంధీ విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పిస్తున్న దౌల్తాబాద్ సర్పంచ్

సంగీత నర్సింలు ఉపసర్పంచ్ పటేల్ శేఖర్ గౌడ్. విజన్ ఆంధ్ర హత్నూర 

హత్నూర: మాత్మ గాంధీ జయంతి సందర్భంగా హత్నూర మండల పరిధిలోని దౌల్తాబాద్ గ్రామంలో గల గాంధీ చౌక్ వద్ద మహాత్మా గాంధీ విగ్రహానికి పూలమాలవేసి ఘనంగా నివాళులర్పించారు ఈ సందర్భంగా దౌల్తాబాద్ సర్పంచ్ సంగీత నర్సింలు ఉప సర్పంచ్ శేఖర్ గౌడ్ మాట్లాడుతూ సత్యం అహింస శాంతి సానం అనే విలువలను ప్రపంచానికి చాటిచెప్పిన మహానేత మహనీయుడు మహాత్మా గాంధీ అని వారు తెలిపారు స్వాతంత్ర సమరంలో గాంధీజీ చూపిన అహింస మార్గం ప్రజలను ఏకం చేసిన నాయకత్వం దేశ చరిత్రలో స్థిరస్థాయిగా నిలిచిపోతుందని వారు తెలిపారు గాంధీజీ కలలు కన్నా స్వచ్ఛమైన సామాజిక న్యాయంతో కూడిన భారతదేశ నిర్మాణానికి ప్రతి ఒక్కరూ తమ వంతు బాధ్యతగా కృషి చేయాలని గాంధీజీ ఆలోచనలు ఆదర్శాలు నేటి సమాజానికి మాత్రమే కాకుండా భావితరాలకు కూడా మార్గదర్శకంగా నిలుస్తాయని సర్పంచ్ సంగీత నర్సింలు ఉపసర్పంచ్ శేఖర్ గౌడ్ తెలిపారు ఈ కార్యక్రమంలో దౌల్తాబాద్ గ్రామపంచాయతీ ఈవో మజార్ అలీ తోపాటు గ్రామపంచాయతీ సభ్యులు మాజీ వార్డు సభ్యులు వర్తక వ్యాపారవేత్తలు గ్రామ పెద్దలు యువకులు పాల్గొన్నారు

Views: 13

About The Author

Vision Andhra Telugu Daily Picture

 నిజాయితీ, నిష్పాక్షికత, విశ్వసనీయత అనే మూడు విలువలను ఆధారంగా చేసుకుని పనిచేస్తున్న  వార్తా సంస్థ. సమాజంలో జరుగుతున్న ప్రతి ముఖ్యమైన పరిణామాన్ని వేగంగా, ఖచ్చితంగా, బాధ్యతాయుతంగా పాఠకులకు అందించడం మా ప్రధాన లక్ష్యం.

Tags:
Error on ReusableComponentWidget

Latest News

మహాత్మా గాంధీ జయంతి సందర్భంగా ఘన నివాళులు మహాత్మా గాంధీ జయంతి సందర్భంగా ఘన నివాళులు
హనుమకొండ న్యూస్ : జాతిపిత మహాత్మా గాంధీ జయంతిని పురస్కరించుకుని హనుమకొండ బాలసముద్రంలోని భారత రాష్ట్ర సమితి (బీఆర్‌ఎస్) పార్టీ హనుమకొండ జిల్లా కార్యాలయంలో గాంధీ జయంతి...
జర్నలిస్టుల సమస్యలు పరిష్కరించాలి
ఇకపై ప్రతి శనివారం బ్యాంకులకు సెలవు
సోన్పల్లి లో అక్రమంగా గంజాయి సాగు చేస్తున్న వ్యక్తి
బీజేపీ ఆధ్వర్యంలో హుస్నాబాద్ లో స్వచ్ఛ భారత్
గ్రామసభల్లో ఇంకుడు గుంతలు, ఫామ్‌ పాండ్ల ఏర్పాటుపై అవగాహన
తపస్ ఆధ్వర్యంలో  లాల్ బహుదూర్ శాస్త్రి జయంతి