అర్హులైన జర్నలిస్టులందరికీ ఇల్లు, ఇండ్ల స్థలాలు కేటాయించాలి 

అర్హులైన జర్నలిస్టులందరికీ ఇల్లు, ఇండ్ల స్థలాలు కేటాయించాలి 

నాంపల్లి: అర్హులైన జర్నలిస్టులందరికీ ఇల్లు,ఇండ్ల స్థలాలు కేటాయించాలని నాంపల్లిలో అంబేద్కర్ విగ్రహానికి పాత్రికేయులు వినతి పత్రం అందజేశారు. సందర్భంగా పాత్రికేయులు గాంధీ జయంతి సందర్భంగా కేంద్ర,రాష్ట్ర ప్రభుత్వాలపై హక్కుల కోసం నిరసన తెలిపారు. అనంతరం పాత్రికేయులు మాట్లాడుతూ ఉద్యోగులకు ఇచ్చిన మాదిరిగానే జర్నలిస్టులకు హెల్త్ కార్డులు అందించి క్యాష్ లెస్ ట్రీట్మెంట్ ను అందించాలి.భద్రత కోసం జాతీయ చట్టం తీసుకురావాలి.కొత్త వేతన మండల ఏర్పాటు చేయాలని అన్నారు. నూతన మీడియా కమిషన్ ఏర్పాటు చేయాలి. రద్దు చేయబడిన వర్కింగ్ జర్నలిస్టు చట్టాల కింద చట్టబద్ధమైన హక్కులను పునర్దించాలి. ఈ కార్యక్రమంలో పాత్రికేయులు ఊరుపాక వెంకటయ్య, గాదేపాక రవీందర్, నేరళ్ల సైదులు, కాటుక సైదులు, స్థానికులు గాదేపాక నాగరాజు, నేరళ్ల రవి తదితరులు పాల్గొన్నారు.

Views: 11

About The Author

Vision Andhra Telugu Daily Picture

 నిజాయితీ, నిష్పాక్షికత, విశ్వసనీయత అనే మూడు విలువలను ఆధారంగా చేసుకుని పనిచేస్తున్న  వార్తా సంస్థ. సమాజంలో జరుగుతున్న ప్రతి ముఖ్యమైన పరిణామాన్ని వేగంగా, ఖచ్చితంగా, బాధ్యతాయుతంగా పాఠకులకు అందించడం మా ప్రధాన లక్ష్యం.

Tags:
Error on ReusableComponentWidget

Latest News

మహాత్మా గాంధీ జయంతి సందర్భంగా ఘన నివాళులు మహాత్మా గాంధీ జయంతి సందర్భంగా ఘన నివాళులు
హనుమకొండ న్యూస్ : జాతిపిత మహాత్మా గాంధీ జయంతిని పురస్కరించుకుని హనుమకొండ బాలసముద్రంలోని భారత రాష్ట్ర సమితి (బీఆర్‌ఎస్) పార్టీ హనుమకొండ జిల్లా కార్యాలయంలో గాంధీ జయంతి...
జర్నలిస్టుల సమస్యలు పరిష్కరించాలి
ఇకపై ప్రతి శనివారం బ్యాంకులకు సెలవు
సోన్పల్లి లో అక్రమంగా గంజాయి సాగు చేస్తున్న వ్యక్తి
బీజేపీ ఆధ్వర్యంలో హుస్నాబాద్ లో స్వచ్ఛ భారత్
గ్రామసభల్లో ఇంకుడు గుంతలు, ఫామ్‌ పాండ్ల ఏర్పాటుపై అవగాహన
తపస్ ఆధ్వర్యంలో  లాల్ బహుదూర్ శాస్త్రి జయంతి