గంభీరావుపేట లో సేవా సంకల్ప అభియాన్ కార్యక్రమం నిర్వహించిన , బిజెపి నాయకులు

గంభీరావుపేట లో సేవా సంకల్ప అభియాన్ కార్యక్రమం నిర్వహించిన , బిజెపి నాయకులు

గంభీరావుపేట : గంభీరావుపేట మండల కేంద్రంలో బిజెపి మండల అధ్యక్షులు  కోడె రమేశ్ ఆధ్వర్యంలో శుక్రవారం సేవా సంకల్ప అభియాన్ కార్యక్రమాన్నిగంభీరావుపేట పట్టణంలో బృహత్తర శ్రమదాన కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి మండల అధ్యక్షులు జిల్లాలో అన్ని పోలీస్ స్టేషన్లలో  చేతికి చీపురు పట్టి  శుభ్రం చేసి,  ప్రజలకు సేవా స్ఫూర్తిని చాటుతా ఉంటే  బిజెపి నాయకులు పోలీస్ స్టేషన్ ముందు ఉన్న పిచ్చి మొక్కలను గడ్డిని తొలగించి శుభ్రం చేశారు.ఈ సందర్భంగా కోడె రమేశ్  మాట్లాడుతూ:  అధికారం అంటే హోదా కాదు.. అదొక బాధ్యత అని ప్రధాని నరేంద్ర మోదీ  గత 25 ఏళ్లుగా నిరూపిస్తున్నారు. సమాజంలోని ప్రతి వ్యవస్థను, ప్రతి కార్యాలయాన్ని పరిశుభ్రంగా, పారదర్శకంగా ఉంచుకోవడమే ఆయనకు మనం ఇచ్చే నిజమైన బహుమతి.” అని అన్నారు.ఈ కార్యక్రమంలో జిల్లా కన్వీనర్ ధార్మిక సెల్ జిల్లా కన్వీనర్ డాక్టర్ సత్యనారాయణ మండల ప్రధాన కార్యదర్శి మలేష్ యాదవ్ నాయకులు పత్తి స్వామి సర్వోత్తమ్  శ్రీనివాస్ గౌడ్ శ్రీనివాస్ చారి చంద్రం యాదవ్ దేవరాజు ఎలేందర్ నాయకులు పాల్గొన్నారు.

Views: 2

About The Author

Vision Andhra Telugu Daily Picture

 నిజాయితీ, నిష్పాక్షికత, విశ్వసనీయత అనే మూడు విలువలను ఆధారంగా చేసుకుని పనిచేస్తున్న  వార్తా సంస్థ. సమాజంలో జరుగుతున్న ప్రతి ముఖ్యమైన పరిణామాన్ని వేగంగా, ఖచ్చితంగా, బాధ్యతాయుతంగా పాఠకులకు అందించడం మా ప్రధాన లక్ష్యం.

Tags:
Error on ReusableComponentWidget

Latest News

మహాత్మా గాంధీ జయంతి సందర్భంగా ఘన నివాళులు మహాత్మా గాంధీ జయంతి సందర్భంగా ఘన నివాళులు
హనుమకొండ న్యూస్ : జాతిపిత మహాత్మా గాంధీ జయంతిని పురస్కరించుకుని హనుమకొండ బాలసముద్రంలోని భారత రాష్ట్ర సమితి (బీఆర్‌ఎస్) పార్టీ హనుమకొండ జిల్లా కార్యాలయంలో గాంధీ జయంతి...
జర్నలిస్టుల సమస్యలు పరిష్కరించాలి
ఇకపై ప్రతి శనివారం బ్యాంకులకు సెలవు
సోన్పల్లి లో అక్రమంగా గంజాయి సాగు చేస్తున్న వ్యక్తి
బీజేపీ ఆధ్వర్యంలో హుస్నాబాద్ లో స్వచ్ఛ భారత్
గ్రామసభల్లో ఇంకుడు గుంతలు, ఫామ్‌ పాండ్ల ఏర్పాటుపై అవగాహన
తపస్ ఆధ్వర్యంలో  లాల్ బహుదూర్ శాస్త్రి జయంతి