ఇకపై ప్రతి శనివారం బ్యాంకులకు సెలవు
హైదరాబాద్ :కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఇకపై దేశంలోని అన్ని ప్రభుత్వ రంగ బ్యాంకులకు ప్రతి శనివారం పబ్లిక్ హాలిడేగా ప్రకటించింది. భారతీయ స్టేట్ బ్యాంక్ (SBI) సహా అన్ని ప్రభుత్వ రంగ బ్యాంకుల శాఖలకు ఈ నిబంధన వర్తిస్తుంది. సెప్టెంబర్ 30, 2026న కేంద్ర ఆర్థిక మంత్రిత్వ శాఖ జారీ చేసిన అధికారిక గెజిట్ నోటిఫికేషన్ ప్రకారం ఈ నిర్ణయం తక్షణమే అమల్లోకి వస్తుంది.
Views: 155
About The Author
నిజాయితీ, నిష్పాక్షికత, విశ్వసనీయత అనే మూడు విలువలను ఆధారంగా చేసుకుని పనిచేస్తున్న వార్తా సంస్థ. సమాజంలో జరుగుతున్న ప్రతి ముఖ్యమైన పరిణామాన్ని వేగంగా, ఖచ్చితంగా, బాధ్యతాయుతంగా పాఠకులకు అందించడం మా ప్రధాన లక్ష్యం.

Tags:

Error on ReusableComponentWidget
Latest News
02 Oct 2026 18:21:17
హనుమకొండ న్యూస్ : జాతిపిత మహాత్మా గాంధీ జయంతిని పురస్కరించుకుని హనుమకొండ బాలసముద్రంలోని భారత రాష్ట్ర సమితి (బీఆర్‌ఎస్) పార్టీ హనుమకొండ జిల్లా కార్యాలయంలో గాంధీ జయంతి...
