బాన్సువాడ లో బి ఆర్ ఎస్ పార్టీ జెండా ఎగరవేయడమే లక్ష్యంగా ఉన్నాం

బాన్సువాడ లో బి ఆర్ ఎస్ పార్టీ జెండా ఎగరవేయడమే లక్ష్యంగా ఉన్నాం

  • భారత రాష్ట్ర సమితి సీనియర్ నాయకులు మొరిల్ శ్రీనివాసరావు.
  •  బి.ఆర్.ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ ను మర్యాద పూర్వకంగా కలిసిన మోరల్ శ్రీనివాసరావు.

బాన్సువాడ : బాన్సువాడ నియోజకవర్గం లో భారత రాష్ట్ర సమితి జెండా ఎగురవేయడమే లక్ష్యంగా పనిచేస్తున్నట్లు గురువారం సీనియర్ నాయకులు మోరల్ శ్రీనివాసరావు స్పష్టం చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ. బాన్సువాడ నియోజకవర్గం లో పార్టీ బలోపేతం పై చర్చ బాన్సువాడ నియోజకవర్గాని కి చెందిన ప్రముఖ వ్యాపారవేత్త, బీఆర్‌ఎస్ పార్టీ నాయకులు మోరల్. శ్రీనివాస్ రావు, బీఆర్‌ఎస్ పార్టీ రాష్ట్ర అధ్యక్షులు  కేటీఆర్ ని మర్యాద పూర్వకం గా కలిశారు. ఈ సందర్భం గా బాన్సువాడ నియోజకవర్గం లో పార్టీ పరిస్థితులు, కార్యకర్తల సమన్వయం, పార్టీని మరింత బలోపేతం చేయడం తదితర అంశాల పై కేటీఆర్ తో సుదీర్ఘం గా చర్చించారు. బాన్సువాడ లో బీఆర్‌ఎస్ పార్టీని మరింత బలోపేతం చేసేందుకు సమష్టి గా కృషి చేస్తామని శ్రీనివాస్ రావు  తెలిపారు. 

Views: 3

About The Author

Vision Andhra Telugu Daily Picture

 నిజాయితీ, నిష్పాక్షికత, విశ్వసనీయత అనే మూడు విలువలను ఆధారంగా చేసుకుని పనిచేస్తున్న  వార్తా సంస్థ. సమాజంలో జరుగుతున్న ప్రతి ముఖ్యమైన పరిణామాన్ని వేగంగా, ఖచ్చితంగా, బాధ్యతాయుతంగా పాఠకులకు అందించడం మా ప్రధాన లక్ష్యం.

Tags:
Error on ReusableComponentWidget

Latest News

మహాత్మా గాంధీ జయంతి సందర్భంగా ఘన నివాళులు మహాత్మా గాంధీ జయంతి సందర్భంగా ఘన నివాళులు
హనుమకొండ న్యూస్ : జాతిపిత మహాత్మా గాంధీ జయంతిని పురస్కరించుకుని హనుమకొండ బాలసముద్రంలోని భారత రాష్ట్ర సమితి (బీఆర్‌ఎస్) పార్టీ హనుమకొండ జిల్లా కార్యాలయంలో గాంధీ జయంతి...
జర్నలిస్టుల సమస్యలు పరిష్కరించాలి
ఇకపై ప్రతి శనివారం బ్యాంకులకు సెలవు
సోన్పల్లి లో అక్రమంగా గంజాయి సాగు చేస్తున్న వ్యక్తి
బీజేపీ ఆధ్వర్యంలో హుస్నాబాద్ లో స్వచ్ఛ భారత్
గ్రామసభల్లో ఇంకుడు గుంతలు, ఫామ్‌ పాండ్ల ఏర్పాటుపై అవగాహన
తపస్ ఆధ్వర్యంలో  లాల్ బహుదూర్ శాస్త్రి జయంతి