గాంధీజీ జయంతి సందర్భంగా నివాళులు

గాంధీజీ జయంతి సందర్భంగా నివాళులు

బెల్లంపల్లి మంచిర్యాల జిల్లా:  గాంధీజీ జయంతి సందర్భంగా బెల్లంపల్లి మున్సిపల్ కార్యాలయంలో కమిషనర్ తన్నీరు రమేష్ ఆధ్వర్యంలో కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా మున్సిపల్ చైర్‌పర్సన్ దావ స్వాతి  గాంధీజీ చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. అనంతరం గాంధీజీ ఆశయాలను స్మరించుకున్నారు. అలాగే బెల్లంపల్లి బజార్ ఏరియాలో సెయింట్ మేరీస్ పాఠశాల ఆధ్వర్యంలో నిర్వహించిన ‘మిషన్ క్లీన్-2026’ కార్యక్రమంలో చైర్‌పర్సన్ దావ స్వాతి రమేష్ బాబు విద్యార్థులు, పాఠశాల సిబ్బంది, మున్సిపల్ కౌన్సిల్ సభ్యులతో కలిసి పాల్గొన్నారు. కార్యక్రమాల్లో మున్సిపల్ కౌన్సిల్ సభ్యులు, అధికారులు, సిబ్బంది, కాంగ్రెస్ నాయకులు దావ రమేష్ , కార్యకర్తలు పాల్గొన్నారు.

Views: 15

About The Author

Vision Andhra Telugu Daily Picture

 నిజాయితీ, నిష్పాక్షికత, విశ్వసనీయత అనే మూడు విలువలను ఆధారంగా చేసుకుని పనిచేస్తున్న  వార్తా సంస్థ. సమాజంలో జరుగుతున్న ప్రతి ముఖ్యమైన పరిణామాన్ని వేగంగా, ఖచ్చితంగా, బాధ్యతాయుతంగా పాఠకులకు అందించడం మా ప్రధాన లక్ష్యం.

Tags:
Error on ReusableComponentWidget

Latest News

మహాత్మా గాంధీ జయంతి సందర్భంగా ఘన నివాళులు మహాత్మా గాంధీ జయంతి సందర్భంగా ఘన నివాళులు
హనుమకొండ న్యూస్ : జాతిపిత మహాత్మా గాంధీ జయంతిని పురస్కరించుకుని హనుమకొండ బాలసముద్రంలోని భారత రాష్ట్ర సమితి (బీఆర్‌ఎస్) పార్టీ హనుమకొండ జిల్లా కార్యాలయంలో గాంధీ జయంతి...
జర్నలిస్టుల సమస్యలు పరిష్కరించాలి
ఇకపై ప్రతి శనివారం బ్యాంకులకు సెలవు
సోన్పల్లి లో అక్రమంగా గంజాయి సాగు చేస్తున్న వ్యక్తి
బీజేపీ ఆధ్వర్యంలో హుస్నాబాద్ లో స్వచ్ఛ భారత్
గ్రామసభల్లో ఇంకుడు గుంతలు, ఫామ్‌ పాండ్ల ఏర్పాటుపై అవగాహన
తపస్ ఆధ్వర్యంలో  లాల్ బహుదూర్ శాస్త్రి జయంతి