డ్రైనేజీ మ్యాన్‌హోల్‌పై ఇంటి మెట్ల నిర్మాణం
పటాన్ చెరు (సంగారెడ్డి): పటాన్చెరులోని వెంకటేశ్వర కాలనీలో డ్రైనేజ్ మ్యాన్ హోల్ పైన ఓవ్యక్తి ఇంటి మెట్లు నిర్మించడంతో కాలనీవాసులు అభ్యంతరం తెలిపారు. కాలనీ వాసుల అభ్యంతరంతో అక్కడికి చేరుకున్న మాజీ కార్పోరేటర్ మెట్టుకుమార్ యాదవ్ సమస్యను పరిశీలించి, ఇంటి యజమానితోపాటూ, స్థానికులతో కూడా మాట్లాడిఆ సమస్యను పరిష్కరించారు. మున్సిపాలిటీ డ్రైనేజ్ వ్యవస్థ, మ్యాన్ హోల్స్ పైన ఎవరు కూడా నిర్మాణాలు చేపట్టకూడదని, అది చట్టరీత్యా కూడా వ్యతిరేకమని ఈ సందర్భంగా తెలియజేశారు.ఈ కార్యక్రమంలో అనంతయ్య, వీరేష్, టింకు, రాజు గౌడ్, శ్రీనివాస్ యాదవ్ తదితరులు పాల్గొన్నారు.
Views: 2
About The Author
నిజాయితీ, నిష్పాక్షికత, విశ్వసనీయత అనే మూడు విలువలను ఆధారంగా చేసుకుని పనిచేస్తున్న వార్తా సంస్థ. సమాజంలో జరుగుతున్న ప్రతి ముఖ్యమైన పరిణామాన్ని వేగంగా, ఖచ్చితంగా, బాధ్యతాయుతంగా పాఠకులకు అందించడం మా ప్రధాన లక్ష్యం.

Tags:

Error on ReusableComponentWidget
Latest News
22 Jul 2026 18:21:04
చౌటకూర్ : చౌటకూర్ మండల కేంద్రంలోని ఎంపీపీఎస్ చౌటకూర్ పాఠశాల ఆవరణలో విద్యుత్ తీగలను తాకుతూ ప్రమాదకరంగా ఉన్న చెట్ల కొమ్మలను సంబంధిత అధికారులు తొలగించారు.ఇటీవల విద్యుత్...
