ఏకలవ్య పాఠశాలలో ఆరోగ్య శిబిరం

ఏకలవ్య పాఠశాలలో ఆరోగ్య శిబిరం

కొత్తగూడెం : యూపీహెచ్‌సీ రామవరం పరిధిలోని పంజాబ్‌గడ్డ ఏకలవ్య (టీజీఎంఆర్‌ఎస్) పాఠశాలలో మంగళవారం ఆరోగ్య శిబిరం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో పాఠశాల ప్రిన్సిపాల్ ఏ. విజయ పాల్గొన్నారు. పబ్లిక్ హెల్త్ మేనేజర్ వి. శ్రీనివాసరావు విద్యార్థులు, విద్యార్థినులకు వ్యక్తిగత పరిశుభ్రత యొక్క ప్రాముఖ్యత, చేతులను సరైన పద్ధతిలో శుభ్రం చేసుకునే విధానం (హ్యాండ్‌వాష్ టెక్నిక్స్), వర్షాకాలంలో తీసుకోవాల్సిన ఆరోగ్య జాగ్రత్తలపై అవగాహన కల్పించారు. అదేవిధంగా విద్యార్థినులకు హెచ్‌పీవీ (హ్యూమన్ పాపిలోమా వైరస్) టీకా ప్రాముఖ్యతను వివరించి, అర్హులైన వారికి హెచ్‌పీవీ టీకాను అందించారు. 
Views: 14

About The Author

Vision Andhra Telugu Daily Picture

 నిజాయితీ, నిష్పాక్షికత, విశ్వసనీయత అనే మూడు విలువలను ఆధారంగా చేసుకుని పనిచేస్తున్న  వార్తా సంస్థ. సమాజంలో జరుగుతున్న ప్రతి ముఖ్యమైన పరిణామాన్ని వేగంగా, ఖచ్చితంగా, బాధ్యతాయుతంగా పాఠకులకు అందించడం మా ప్రధాన లక్ష్యం.

Tags:
Error on ReusableComponentWidget

Latest News

హైదరాబాద్ నుంచి తెలంగాణ ఎగుమతుల కంటైనర్లు ప్రారంభం హైదరాబాద్ నుంచి తెలంగాణ ఎగుమతుల కంటైనర్లు ప్రారంభం
హైదరాబాద్‌: భారత్-యూకే సమగ్ర ఆర్థిక, వాణిజ్య ఒప్పందం(సీఈటీఏ) అమలులోకి వచ్చిన సందర్భంగా బుధవారం హైదరాబాద్‌లో తెలంగాణ నుంచి యునైటెడ్ కింగ్‌డమ్‌ (యూకే)కు వెళ్లే ఎగుమతి కంటైనర్లను అధికారికంగా...
కోట మైసమ్మ ఆలయంలో బహిరంగ వేలం
సింగరేణిలో మెగా వృక్షారోపణ కార్యక్రమం
‘హ్యాండ్లూమ్ హ్యాకథాన్ 2026’ ప్రారంభం
ఇల్లందు–బొమ్మనపల్లి మార్గంలో ట్రాఫిక్ డైవర్షన్ ఎత్తివేత
ఆనెగుంట సర్పంచ్‌కు డీపీఓ షోకాజ్ నోటీసులు
ఏకలవ్య పాఠశాలలో ఆరోగ్య శిబిరం