ఉరివేసుకొని యువకుడి ఆత్మహత్య
మందమర్రి : పెళ్లి కావడంలేదని తీవ్ర మనస్థాపానికి గురై ఇంట్లో యువకుడు ఉరివేసుకొని ఆత్మహత్య చేసుకున్న ఘటన మందమర్రి పోలీస్ స్టేషన్ పరిధిలో మంగళవారం చోటుచేసుకుంది. స్థానిక ఎస్సై నరేష్ తెలిపిన వివరాల ప్రకారం అందుగుల పేట్ గ్రామానికి చెందిన ట్రాక్టర్ డ్రైవర్ కొమ్ము రాజు (32) ఉదయం ఉరివేసుకొని ఆత్మహత్య చేసుకున్నట్లు చెప్పారు. మృతుని సోదరుడు కొమ్ము సాగర్ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై నరేష్ తెలిపారు. పోస్ట్ మార్టం నిమిత్తం మృతదేహాన్ని జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ ఆసుపత్రికి తరలించామన్నారు.
Views: 17
About The Author
నిజాయితీ, నిష్పాక్షికత, విశ్వసనీయత అనే మూడు విలువలను ఆధారంగా చేసుకుని పనిచేస్తున్న వార్తా సంస్థ. సమాజంలో జరుగుతున్న ప్రతి ముఖ్యమైన పరిణామాన్ని వేగంగా, ఖచ్చితంగా, బాధ్యతాయుతంగా పాఠకులకు అందించడం మా ప్రధాన లక్ష్యం.

Tags:

Error on ReusableComponentWidget
Latest News
22 Jul 2026 18:21:04
చౌటకూర్ : చౌటకూర్ మండల కేంద్రంలోని ఎంపీపీఎస్ చౌటకూర్ పాఠశాల ఆవరణలో విద్యుత్ తీగలను తాకుతూ ప్రమాదకరంగా ఉన్న చెట్ల కొమ్మలను సంబంధిత అధికారులు తొలగించారు.ఇటీవల విద్యుత్...
