నూతన మండలాల్లో పోలీస్ స్టేషన్లో ఏర్పాటు చేయాలి

నూతన మండలాల్లో పోలీస్ స్టేషన్లో ఏర్పాటు చేయాలి

మెదక్ /రేగోడ్: మెదక్ జిల్లాలో నూతనంగా ఏర్పడిన మండలాల్లో పోలీస్ స్టేషన్లు ఏర్పాటు చేసి, ప్రజలకు పోలీస్ వారి సేవలు అందించాలని రేగోడ్ మండల బిఆర్ఎస్ పార్టీ నాయకులు చెవుల బాలయ్య ప్రభుత్వన్ని కోరారు.ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ నారాయణఖేడ్ నియోజకవర్గంలో నూతనంగా ఏర్పాటు చేసిన తడ్కల్,నిజాంపేట్, అలాగే అందోల్ నియోజకవర్గంలో చౌటకుర్ మండలాల్లో తెలంగాణ డిజిపి,ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వెంటనే పోలీస్ స్టేషన్లను ఏర్పాటు చేయాలని అన్నారు, ఎందుకంటే నిజాంపేట ప్రజలు పోలీస్ స్టేషన్ కు వెళ్లాలంటే 18 కిలోమీటర్లు నారాయణఖేడ్ వెళ్లవలసి ఉంటుందని నేషనల్ హైవే ఉన్నందున రోడ్డు ప్రమాదాలు సంభవించినప్పుడు దూరంగా ఉంటుందని ప్రజలకు పోలీసువారి సేవలు ఎల్లప్పుడూ ఉండేందుకు నూతన మండలాలు ఏర్పాటు చేయాలని విజ్ఞప్తి చేశారు. 
Views: 239

About The Author

Vision Andhra Telugu Daily Picture

 నిజాయితీ, నిష్పాక్షికత, విశ్వసనీయత అనే మూడు విలువలను ఆధారంగా చేసుకుని పనిచేస్తున్న  వార్తా సంస్థ. సమాజంలో జరుగుతున్న ప్రతి ముఖ్యమైన పరిణామాన్ని వేగంగా, ఖచ్చితంగా, బాధ్యతాయుతంగా పాఠకులకు అందించడం మా ప్రధాన లక్ష్యం.

Tags:
Error on ReusableComponentWidget

Latest News

పాఠశాలలో ప్రమాదకర చెట్ల కొమ్మల తొలగింపు పాఠశాలలో ప్రమాదకర చెట్ల కొమ్మల తొలగింపు
చౌటకూర్ : చౌటకూర్ మండల కేంద్రంలోని ఎంపీపీఎస్ చౌటకూర్ పాఠశాల ఆవరణలో విద్యుత్ తీగలను తాకుతూ ప్రమాదకరంగా ఉన్న చెట్ల కొమ్మలను సంబంధిత అధికారులు తొలగించారు.ఇటీవల విద్యుత్...
పలు ప్రజా సమస్యలపై వినతిపత్రం
ఎమ్మెల్యే పై సీఎం వ్యాఖ్యలను వక్రీకరిస్తే ఖబర్దార్..!
ప్రైవేట్ స్కూల్స్ అసోసియేషన్ నూతన కార్యవర్గం ఎన్నిక. 
అక్టోబర్ చివరి వరకే సింగూరు తాగునీరు
ఆల్ ఇండియా మార్వాడీ యువ మంచ్ శాఖ సేవా కార్యక్రమం.
చౌటకూర్ రైతు వేదికలో మండల స్థాయి సమీక్ష సమావేశం