AITUC జిల్లా ఉపాధ్యక్షునిగా ఏకగ్రీవంగా రావుల సదానంద్ ఎన్నిక

AITUC జిల్లా ఉపాధ్యక్షునిగా ఏకగ్రీవంగా రావుల సదానంద్ ఎన్నిక

లింగాల గణపురం (జనగాం) AITUC జనగామ జిల్లా 4వ మహాసభ జనగామ గ్రీన్ మార్కెట్ ఏరియా చీటకోడుర్ రోడ్ దేవిశ్రీ ఐరన్ మర్చంట్ వద్ద జరిగిన మహాసభలో లింగాల గణపురం మండలం నెల్లుట్ల గ్రామానికి చెందిన రావుల సదానంద్  రెండవసారి AITUC జిల్లా ఉపాధ్యక్షునిగా ఏకగ్రీవంగా ఎన్నిక కావడానికి సహకరించిన మండల హమాలీ భవనిర్మాణ ఇతర నాయకుల కార్మికులు మరియు జిల్లా నాయకత్వానికి రాష్ట్ర నాయకత్వానికి అందరికీ కృతజ్ఞతలు నేను గత పది సంవత్సరాల నుండి హమాలీ భవన నిర్మాణ ఇతర కార్మికుల సమస్యలకు కోసం పోరాటం చేస్తూ నిరవధికంగా కృషి చేస్తున్నాను మరియు మరొకసారి నాపై ఈ బాధ్యతను అప్పగించిన రాష్ట్ర జిల్లా మండల గ్రామ నాయకులకు కార్యకర్తలకు కృతజ్ఞతలు ధన్యవాదాలు 
Views: 27

About The Author

Vision Andhra Telugu Daily Picture

 నిజాయితీ, నిష్పాక్షికత, విశ్వసనీయత అనే మూడు విలువలను ఆధారంగా చేసుకుని పనిచేస్తున్న  వార్తా సంస్థ. సమాజంలో జరుగుతున్న ప్రతి ముఖ్యమైన పరిణామాన్ని వేగంగా, ఖచ్చితంగా, బాధ్యతాయుతంగా పాఠకులకు అందించడం మా ప్రధాన లక్ష్యం.

Tags:
Error on ReusableComponentWidget

Latest News

పాఠశాలలో ప్రమాదకర చెట్ల కొమ్మల తొలగింపు పాఠశాలలో ప్రమాదకర చెట్ల కొమ్మల తొలగింపు
చౌటకూర్ : చౌటకూర్ మండల కేంద్రంలోని ఎంపీపీఎస్ చౌటకూర్ పాఠశాల ఆవరణలో విద్యుత్ తీగలను తాకుతూ ప్రమాదకరంగా ఉన్న చెట్ల కొమ్మలను సంబంధిత అధికారులు తొలగించారు.ఇటీవల విద్యుత్...
పలు ప్రజా సమస్యలపై వినతిపత్రం
ఎమ్మెల్యే పై సీఎం వ్యాఖ్యలను వక్రీకరిస్తే ఖబర్దార్..!
ప్రైవేట్ స్కూల్స్ అసోసియేషన్ నూతన కార్యవర్గం ఎన్నిక. 
అక్టోబర్ చివరి వరకే సింగూరు తాగునీరు
ఆల్ ఇండియా మార్వాడీ యువ మంచ్ శాఖ సేవా కార్యక్రమం.
చౌటకూర్ రైతు వేదికలో మండల స్థాయి సమీక్ష సమావేశం