పటాన్ చెరు నూతన సిఐగా రవీంద్ర
పటాన్ చెరు (సంగారెడ్డి):పటాన్ చెరు నూతన సిఐగా రవీంద్ర బాధ్యతలు స్వీకరించారు.ఈ సందర్భంగా మాజీ కార్పోరేటర్ మెట్టుకుమార్ యాదవ్ నూతన సిఐని మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా పుష్పగుచ్చం అందజేసి, శాలువాతో సన్మానించి, నూతనంగా పటాన్చెరులో సిఐ గా బాధ్యతలు చేపట్టిన సందర్భంగా శుభాకాంక్షలు తెలియజేయడం జరిగింది.ఈ కార్యక్రమంలో కార్ రాజు, సతీష్, అజ్మత్ అజ్జు, అఫ్జల్, సాయి చరణ్, తదితరులు పాల్గొన్నారు..
Views: 0
About The Author
నిజాయితీ, నిష్పాక్షికత, విశ్వసనీయత అనే మూడు విలువలను ఆధారంగా చేసుకుని పనిచేస్తున్న వార్తా సంస్థ. సమాజంలో జరుగుతున్న ప్రతి ముఖ్యమైన పరిణామాన్ని వేగంగా, ఖచ్చితంగా, బాధ్యతాయుతంగా పాఠకులకు అందించడం మా ప్రధాన లక్ష్యం.

Tags:

Error on ReusableComponentWidget
Latest News
22 Jul 2026 18:21:04
చౌటకూర్ : చౌటకూర్ మండల కేంద్రంలోని ఎంపీపీఎస్ చౌటకూర్ పాఠశాల ఆవరణలో విద్యుత్ తీగలను తాకుతూ ప్రమాదకరంగా ఉన్న చెట్ల కొమ్మలను సంబంధిత అధికారులు తొలగించారు.ఇటీవల విద్యుత్...
