లింగంపల్లి పాఠశాలలో మాక్ పోలింగ్.

లింగంపల్లి పాఠశాలలో మాక్ పోలింగ్.

మెదక్/రేగోడ్: విద్యార్థులకు ఎలక్షన్ పట్ల అవగాహన కల్పించాలని మాక్ ఎలక్షన్ ను ఘనంగా నిర్వహించడం జరిగింది.ఈ కార్యక్రమంలో ఓటర్లుగా 42 మంది విద్యార్థులు (ఓటర్లుగా) పాల్గొన్నారు పదవ తరగతి చదువుతున్న ముగ్గురు విద్యార్థులు బి.చందన కు 13 ఓట్లు, అంబికా కు 09 ఓట్లు,వసంత్ కు 20 ఓట్లు రావడంతో వసంత్ ను విజేతగా ప్రకటించారు.విద్యార్థులకు అవగాహన కల్పించాలి అనే ఉద్దేశంతోనే మాక్ పోలింగ్ నిర్వహించడం జరిగిందని ప్రదానోపాధ్యాయులు ప్రభు తెలిపారు.అనంతరం గెలుపొందిన అభ్యర్థితో ప్రమాణ స్వీకారం చేయించడం జరిగింది.ఈ కార్యక్రమంలో పాఠశాల ఉపాధ్యాయ బృందం పాల్గొన్నారు.
Views: 2

About The Author

Vision Andhra Telugu Daily Picture

 నిజాయితీ, నిష్పాక్షికత, విశ్వసనీయత అనే మూడు విలువలను ఆధారంగా చేసుకుని పనిచేస్తున్న  వార్తా సంస్థ. సమాజంలో జరుగుతున్న ప్రతి ముఖ్యమైన పరిణామాన్ని వేగంగా, ఖచ్చితంగా, బాధ్యతాయుతంగా పాఠకులకు అందించడం మా ప్రధాన లక్ష్యం.

Tags:
Error on ReusableComponentWidget

Latest News

పాఠశాలలో ప్రమాదకర చెట్ల కొమ్మల తొలగింపు పాఠశాలలో ప్రమాదకర చెట్ల కొమ్మల తొలగింపు
చౌటకూర్ : చౌటకూర్ మండల కేంద్రంలోని ఎంపీపీఎస్ చౌటకూర్ పాఠశాల ఆవరణలో విద్యుత్ తీగలను తాకుతూ ప్రమాదకరంగా ఉన్న చెట్ల కొమ్మలను సంబంధిత అధికారులు తొలగించారు.ఇటీవల విద్యుత్...
పలు ప్రజా సమస్యలపై వినతిపత్రం
ఎమ్మెల్యే పై సీఎం వ్యాఖ్యలను వక్రీకరిస్తే ఖబర్దార్..!
ప్రైవేట్ స్కూల్స్ అసోసియేషన్ నూతన కార్యవర్గం ఎన్నిక. 
అక్టోబర్ చివరి వరకే సింగూరు తాగునీరు
ఆల్ ఇండియా మార్వాడీ యువ మంచ్ శాఖ సేవా కార్యక్రమం.
చౌటకూర్ రైతు వేదికలో మండల స్థాయి సమీక్ష సమావేశం