ఎమ్మెల్యే ఆదేశాల మేరకు ఓటరు జాబితా పరిశీలన
ఉట్నూర్: ఖానాపూర్ ఎమ్మెల్యే వెడ్మ బొజ్జు పటేల్ ఆదేశాల మేరకు SIR ఫారాల ఆన్‌లైన్ ప్రక్రియను 100 శాతం పూర్తి చేసే లక్ష్యంతో ఉట్నూర్ గ్రామపంచాయతీలో ఓటరు జాబితాను ప్రింట్ తీసి క్షుణ్ణంగా పరిశీలించారు. అర్హులైన ప్రతి ఓటరు వివరాలు సక్రమంగా నమోదు అయ్యేలా చర్యలు తీసుకోవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో బీఎల్ఓలతో కలిసి ఆదిలాబాద్ జిల్లా ప్రధాన కార్యదర్శి సయ్యద్ ఎక్బల్, ఉట్నూర్ పట్టణ అధ్యక్షుడు సయ్యద్ నిసార్ అలీ పాల్గొని ఓటరు వివరాలను ధృవీకరించారు.
Views: 5
About The Author
నిజాయితీ, నిష్పాక్షికత, విశ్వసనీయత అనే మూడు విలువలను ఆధారంగా చేసుకుని పనిచేస్తున్న వార్తా సంస్థ. సమాజంలో జరుగుతున్న ప్రతి ముఖ్యమైన పరిణామాన్ని వేగంగా, ఖచ్చితంగా, బాధ్యతాయుతంగా పాఠకులకు అందించడం మా ప్రధాన లక్ష్యం.

Tags:

Error on ReusableComponentWidget
Latest News
22 Jul 2026 18:21:04
చౌటకూర్ : చౌటకూర్ మండల కేంద్రంలోని ఎంపీపీఎస్ చౌటకూర్ పాఠశాల ఆవరణలో విద్యుత్ తీగలను తాకుతూ ప్రమాదకరంగా ఉన్న చెట్ల కొమ్మలను సంబంధిత అధికారులు తొలగించారు.ఇటీవల విద్యుత్...
