మృతుని కుటుంబానికి ఆర్థిక సాయం

-కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు తిర్మల్ రెడ్డి

మృతుని కుటుంబానికి ఆర్థిక సాయం

మర్కుక్ సిద్ధిపేట జిల్లా : మర్కుక్ మండల పరిధిలోని పాములపర్తి గ్రామనికి చెందిన రాజంగారి సత్తమ్మ గత కొన్ని రోజుల నుండి అనారోగ్యంతో బాధపడుతూ మంగళవారం రాత్రి మరణించింది.విషయం తెలుసుకున్న కాంగ్రేస్ పార్టీ సీనియర్ నాయకులు పాములపర్తి తిర్మల్ రెడ్డి మృతురాలు కుటుంబ సభ్యులను పరామర్శించి ప్రగాఢ సానుభూతి తెలిపారు.అనంతరం ఆర్ధిక సహాయం అందజేశారు.వారితో పాటు కాంగ్రేష్ పార్టీ గ్రామ అధ్యక్షుడు క్రాంతి కుమార్,గ్రామ ఉపాధ్యక్షుడు మల్లేష్,నాయకులు లక్ష్మణ్,కిషన్, సుధాకర్ గౌడ్,నర్సింలు,మలయ్య నాగరాజు,పరుశరామ్ తదితరులున్నారు.
 
Views: 19

About The Author

Vision Andhra Telugu Daily Picture

 నిజాయితీ, నిష్పాక్షికత, విశ్వసనీయత అనే మూడు విలువలను ఆధారంగా చేసుకుని పనిచేస్తున్న  వార్తా సంస్థ. సమాజంలో జరుగుతున్న ప్రతి ముఖ్యమైన పరిణామాన్ని వేగంగా, ఖచ్చితంగా, బాధ్యతాయుతంగా పాఠకులకు అందించడం మా ప్రధాన లక్ష్యం.

Tags:
Error on ReusableComponentWidget

Latest News

పాఠశాలలో ప్రమాదకర చెట్ల కొమ్మల తొలగింపు పాఠశాలలో ప్రమాదకర చెట్ల కొమ్మల తొలగింపు
చౌటకూర్ : చౌటకూర్ మండల కేంద్రంలోని ఎంపీపీఎస్ చౌటకూర్ పాఠశాల ఆవరణలో విద్యుత్ తీగలను తాకుతూ ప్రమాదకరంగా ఉన్న చెట్ల కొమ్మలను సంబంధిత అధికారులు తొలగించారు.ఇటీవల విద్యుత్...
పలు ప్రజా సమస్యలపై వినతిపత్రం
ఎమ్మెల్యే పై సీఎం వ్యాఖ్యలను వక్రీకరిస్తే ఖబర్దార్..!
ప్రైవేట్ స్కూల్స్ అసోసియేషన్ నూతన కార్యవర్గం ఎన్నిక. 
అక్టోబర్ చివరి వరకే సింగూరు తాగునీరు
ఆల్ ఇండియా మార్వాడీ యువ మంచ్ శాఖ సేవా కార్యక్రమం.
చౌటకూర్ రైతు వేదికలో మండల స్థాయి సమీక్ష సమావేశం