నర్సాగౌడ్‌ను పరామర్శించిన పత్తిరెడ్డి రాజేశ్వర్ రెడ్డి
సారంగాపూర్ : ఇటీవల మరణించిన నర్సాగౌడ్ భార్య మృతి పట్ల కాంగ్రెస్ నాయకులు మాజీజడ్పిటిసి పత్తిరెడ్డి రాజేశ్వర్ రెడ్డి, సర్పంచ్ కూనేరు భూమన్న నాయకులు నర్సాగౌడ్‌ను వారి నివాసంలో పరామర్శించారు. ఈ దుఃఖ సమయంలో కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలిపి, ధైర్యం చెప్పారు.
Views: 145
About The Author
నిజాయితీ, నిష్పాక్షికత, విశ్వసనీయత అనే మూడు విలువలను ఆధారంగా చేసుకుని పనిచేస్తున్న వార్తా సంస్థ. సమాజంలో జరుగుతున్న ప్రతి ముఖ్యమైన పరిణామాన్ని వేగంగా, ఖచ్చితంగా, బాధ్యతాయుతంగా పాఠకులకు అందించడం మా ప్రధాన లక్ష్యం.

Tags:

Error on ReusableComponentWidget
Latest News
30 Sep 2026 19:00:31
మాగనూరు : నాబార్డ్ నిధులతో నిర్వహిస్తున్న ప్రాజెక్టులో భాగంగా మాగనూర్ మండలం కేంద్రంలో పీఏసీఎస్ ఆధ్వర్యంలో వరి నాణ్యమైన విత్తనోత్పత్తిపై రైతులు మరియు పీఏసీఎస్ సిబ్బందికి అవగాహన...
