కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు
బోధన్,(నిజామాబాద్) బోధన్ పట్టణ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. 80వ స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా శనివారం కాంగ్రెస్ పార్టీ పట్టణ అధ్యక్షులు అంకు దాము చేతుల మీదుగా హెడ్ పోస్ట్ ఆఫీస్ వద్ద జాతీయ జెండా ఆవిష్కరణ చేశారు. ఈ కార్యక్రమంలో బోధన్ మున్సిపల్ చైర్ పర్సన్ తూము పద్మశారత్ రెడ్డి, మున్సిపల్ ఫ్లోర్ లీడర్ శరత్ రెడ్డి, నాయకులు పాషా నక్క లింగారెడ్డి, కౌన్సిలర్లు, పార్టీ కార్యకర్తలు పాల్గొన్నారు.
Views: 0
About The Author
నిజాయితీ, నిష్పాక్షికత, విశ్వసనీయత అనే మూడు విలువలను ఆధారంగా చేసుకుని పనిచేస్తున్న వార్తా సంస్థ. సమాజంలో జరుగుతున్న ప్రతి ముఖ్యమైన పరిణామాన్ని వేగంగా, ఖచ్చితంగా, బాధ్యతాయుతంగా పాఠకులకు అందించడం మా ప్రధాన లక్ష్యం.

Tags:

Error on ReusableComponentWidget
Latest News
15 Aug 2026 16:41:42
మంచిర్యాల టౌన్, ఆగస్టు 15 (విజన్ ఆంధ్ర): మంచిర్యాల మాజీ శాసనసభ్యులు నడిపెల్లి దివాకర్ రావు పుట్టిన రోజు సందర్భంగా మంచిర్యాల జిల్లా కేంద్రంలోని 2 టౌన్...
