షాబాద్ తహశీల్దార్‌కు ఉత్తమ సేవ పుసస్కారం
షాబాద్, (రంగారెడ్డి): షాబాద్ మండల తహశీల్దార్ ఎం.డి. అన్వర్‌కు ఉత్తమ సేవ పురస్కారం లభించింది. రాష్ట్ర ఐటి పరిశ్రమ శాఖ మంత్రి శ్రీధర్ బాబు చేతుల మీదుగా ఆయన శనివారం ఈ పురస్కారాన్ని అందుకున్నారు. విధి నిర్వహణలో ఉత్తమ సేవలు అందించినందుకు గుర్తింపుగా ఈ అవార్డును ప్రదానం చేశారు.ఈ సందర్భంగా తహశీల్దార్ ఎం.డి. అన్వర్‌ను పలువురు అధికారులు అభినందించారు. ప్రజలకు మెరుగైన సేవలు అందిస్తూ విధుల్లో మరింత అంకితభావంతో పనిచేయాలని వారు ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ నారాయణ రెడ్డి పాల్గొన్నారు.
Views: 0
About The Author
నిజాయితీ, నిష్పాక్షికత, విశ్వసనీయత అనే మూడు విలువలను ఆధారంగా చేసుకుని పనిచేస్తున్న వార్తా సంస్థ. సమాజంలో జరుగుతున్న ప్రతి ముఖ్యమైన పరిణామాన్ని వేగంగా, ఖచ్చితంగా, బాధ్యతాయుతంగా పాఠకులకు అందించడం మా ప్రధాన లక్ష్యం.

Tags:

Error on ReusableComponentWidget
Latest News
15 Aug 2026 17:30:44
ఆటో డ్రైవర్ల సేవలు అభినందనీయం
మాజీ కౌన్సిలర్ సుభాష్ చంద్రబోస్
