ఘనంగా మంచిర్యాల మాజీ శాసనసభ్యులు నడిపెల్లి దివాకర్ రావు జన్మదిన వేడుకలు
మంచిర్యాల టౌన్, ఆగస్టు 15 (విజన్ ఆంధ్ర): మంచిర్యాల మాజీ శాసనసభ్యులు నడిపెల్లి దివాకర్ రావు పుట్టిన రోజు సందర్భంగా మంచిర్యాల జిల్లా కేంద్రంలోని 2 టౌన్ లో కట్టించిన అండర్ బ్రిడ్జి ముందు దివాకర్ రావు జన్మదిన సందర్భంగా కేక్ కట్ చేసి పుట్టినరోజు వేడుకలను ఘనంగా నిర్వహించిన మంచిర్యాల పట్టణ బిఆర్ఎస్ పార్టీ నాయకులు.
Views: 2
About The Author
నిజాయితీ, నిష్పాక్షికత, విశ్వసనీయత అనే మూడు విలువలను ఆధారంగా చేసుకుని పనిచేస్తున్న వార్తా సంస్థ. సమాజంలో జరుగుతున్న ప్రతి ముఖ్యమైన పరిణామాన్ని వేగంగా, ఖచ్చితంగా, బాధ్యతాయుతంగా పాఠకులకు అందించడం మా ప్రధాన లక్ష్యం.

Tags:

Error on ReusableComponentWidget
Latest News
15 Aug 2026 17:30:44
ఆటో డ్రైవర్ల సేవలు అభినందనీయం
మాజీ కౌన్సిలర్ సుభాష్ చంద్రబోస్
