తెలకపల్లి మండలంలో తీవ్ర విషాదం పర్వతాపూర్‌కు చెందిన యువకుడు శేఖర్ (28) మృతి - గ్రామంలో విషాదఛాయలు
తెలకపల్లి (నాగర్‌కర్నూల్) : నాగర్‌కర్నూల్ జిల్లా తెలకపల్లి మండలం పర్వతాపూర్‌లో విషాదం చోటుచేసుకుంది. కుటుంబ కలహాలతో మనస్తాపానికి గురైన శేఖర్ (28) మృతి చెందాడు. ఏడేళ్ల క్రితం రాకొండకు చెందిన వరలక్ష్మితో ప్రేమ వివాహం జరిగింది. ఈరోజు మధ్యాహ్నం 2 గంటలకు తెలకపల్లికి వెళ్తున్నానని ఇంటి నుంచి వెళ్లిన శేఖర్ చాలాసేపైనా తిరిగి రాకపోవడంతో కుటుంబ సభ్యులు గాలింపు చేపట్టగా, శివారు వెంచర్‌లో విగతజీవిగా కనిపించాడు. భార్య ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.
Views: 9
About The Author
నిజాయితీ, నిష్పాక్షికత, విశ్వసనీయత అనే మూడు విలువలను ఆధారంగా చేసుకుని పనిచేస్తున్న వార్తా సంస్థ. సమాజంలో జరుగుతున్న ప్రతి ముఖ్యమైన పరిణామాన్ని వేగంగా, ఖచ్చితంగా, బాధ్యతాయుతంగా పాఠకులకు అందించడం మా ప్రధాన లక్ష్యం.

Tags:

Error on ReusableComponentWidget
Latest News
03 Nov 2026 18:40:29
చౌటకూర్ : విద్యార్థుల్లో భారతీయ సంప్రదాయ కళలు, సంస్కృతి పట్ల ఆసక్తిని పెంపొందించేందుకు ‘స్పిక్ మెకే’ సంస్థ ఆధ్వర్యంలో మంగళవారం సంగారెడ్డి జిల్లా చౌటకూర్ జిల్లా పరిషత్...
