విద్యార్థుల పై ఉపాధ్యాయులు ప్రత్యేక శ్రద్ధ వహించాలి
డి ఆర్ పి ఐల సంతోష్......
బాన్సువాడ : విద్యార్థులపై ఉపాధ్యాయులు ప్రత్యేక శ్రద్ధ వహించాలని మంగళవారం డిఆర్పి అయ్యల సంతోష్ తెలిపారు. బాన్సువాడ మండల పరిధి లోని బోర్లం జెడ్ పి హెచ్ ఎస్ కాంప్లెక్స్ లో ఎస్ జి టి ఉపాధ్యాయుల సమావేశం లో డి ఆర్ పి అయ్యాల సంతోష్ మాట్లాడుతూ. మిడ్ లైన్ టెస్ట్ వరకు విద్యార్థులు రావలసిన సామర్థ్యాలు విద్యార్థుల్లో వచ్చే విధంగా సన్నద్ధం చేయాలని విద్యార్థులు నవంబర్ నెల లో హాజరు శాతం ఎక్కువ ఉండే విధంగా చూడాలని, విద్యార్థుల లో తెలుగు ఆంగ్లం గణితం అంశాలలో తగిన సామర్థ్యాలు వచ్చే విధంగా ఉపాధ్యాయుల కృషి చేయాలని, ఎఫ్ ఎల్ ఎన్ లో భాగంగా కామారెడ్డి జిల్లాను ప్రథమ స్థానంలో ఉంచే విధంగా ఉపాధ్యాయుల కృషి చేయాలని, 2, 5వ తరగతి విద్యార్థుల పై ప్రత్యేక శ్రద్ద వహించాలని అన్నారు.ఈ కార్యక్రమం లో ఆర్.పి లు ప్రవీణ్ కుమార్, మహేందర్, సాయిరాం, సి ఆర్ పి జ్యోతి తదితరులు పాల్గొన్నారు
Views: 2
About The Author
నిజాయితీ, నిష్పాక్షికత, విశ్వసనీయత అనే మూడు విలువలను ఆధారంగా చేసుకుని పనిచేస్తున్న వార్తా సంస్థ. సమాజంలో జరుగుతున్న ప్రతి ముఖ్యమైన పరిణామాన్ని వేగంగా, ఖచ్చితంగా, బాధ్యతాయుతంగా పాఠకులకు అందించడం మా ప్రధాన లక్ష్యం.

Tags:

Error on ReusableComponentWidget
Latest News
03 Nov 2026 18:40:29
చౌటకూర్ : విద్యార్థుల్లో భారతీయ సంప్రదాయ కళలు, సంస్కృతి పట్ల ఆసక్తిని పెంపొందించేందుకు ‘స్పిక్ మెకే’ సంస్థ ఆధ్వర్యంలో మంగళవారం సంగారెడ్డి జిల్లా చౌటకూర్ జిల్లా పరిషత్...
