అంగన్వాడి ఆధ్వర్యంలో అన్నప్రాసన శ్రీమంతాలు..

అంగన్వాడి ఆధ్వర్యంలో అన్నప్రాసన శ్రీమంతాలు..

గంభీరావుపేట :  గంభీరావుపేట సెక్టార్ లోని కేజీ టు పీజీ మరియు లింగన్నపేట గ్రామంలో మంగళవారం అంగన్వాడి సెంటర్ లో  10 నిమిషాల ప్రోగ్రాం "మన అంగన్వాడి మన బాధ్యత"  అనే నినాదంతో మొదలుపెట్టిన కార్యక్రమం నిర్వహించడం జరిగింది కార్యక్రమా నికి గ్రామ సర్పంచ్ మల్లు గారి పద్మ  అధ్యక్షత వహించగా మండల స్పెషల్ ఆఫీసర్ ముఖ్య అతిథిగా హాజరై అలాగే మండల ఎంపీ ఓ శ్రీనివాస్  సూపర్వైజర్ గుమ్మడి కళావతి, స్వరూప, హెల్త్ సూపర్వైజర్ మహాలక్ష్మి  కార్యక్రమానికి హాజరైనారు, ఇట్టి కార్యక్రమంలో లోప  పోషణతో ఉన్న పిల్లల యొక్క బరువు ఎత్తు తీయడం జరిగింది. ప్రభుత్వం అందించే  పోషకాహారంతో వివిధ రకాల వంటకాలు చేసి  చూపించారు.  ప్రభుత్వం అందించే ఆహార పదార్థాలు ఎలా వినియోగించుకోవాలో కార్యక్రమంలో తలలకు తెలియజేయడం జరిగింది. అలాగే ప్రతి అంగన్వాడీ కేంద్రంలో గర్భిణీలకు బాలింతలకు ప్రీస్కూల్ పిల్లలకు అందుతున్న సేవల గురించి పై అధికారులుగా మీరు గ్రామ సర్పంచ్ లు కూడా అప్పుడప్పుడు తనిఖీలు చేయవలసినదిగా కోరడం జరిగింది. అలాగే 8 మంది గర్భిణీలకు శ్రీమంతాలు ఐదు మంది పిల్లలకు అన్నప్రాసన కార్యక్రమం చేయడం జరిగింది. హెల్త్ సూపర్వైజర్  మహాలక్ష్మి మాట్లాడుతూ, ఆరోగ్యశాఖ తరఫున ఇస్తున్నటువంటి సేవల గురించి చెప్పడం జరిగింది. ఈ కార్యక్రమంలో ఏఎన్ఎం ఆశా వర్కర్లు అంగన్వాడీ టీచర్లు పాల్గొన్నారు.

Views: 5

About The Author

Vision Andhra Telugu Daily Picture

 నిజాయితీ, నిష్పాక్షికత, విశ్వసనీయత అనే మూడు విలువలను ఆధారంగా చేసుకుని పనిచేస్తున్న  వార్తా సంస్థ. సమాజంలో జరుగుతున్న ప్రతి ముఖ్యమైన పరిణామాన్ని వేగంగా, ఖచ్చితంగా, బాధ్యతాయుతంగా పాఠకులకు అందించడం మా ప్రధాన లక్ష్యం.

Tags:
Error on ReusableComponentWidget

Latest News

చౌటకూర్ ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో కథక్ నృత్య ప్రదర్శన చౌటకూర్ ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో కథక్ నృత్య ప్రదర్శన
చౌటకూర్ : విద్యార్థుల్లో భారతీయ సంప్రదాయ కళలు, సంస్కృతి పట్ల ఆసక్తిని పెంపొందించేందుకు ‘స్పిక్ మెకే’ సంస్థ ఆధ్వర్యంలో మంగళవారం సంగారెడ్డి జిల్లా చౌటకూర్ జిల్లా పరిషత్...
అల్లాదుర్గంలో ట్రాన్స్ఫార్మ్ ను కప్పేసిన తీగలు
దీపావళి బాణసంచా విక్రయాలకు తప్పనిసరిగా అనుమతులు తీసుకోవాలి
విద్యార్థుల పై ఉపాధ్యాయులు ప్రత్యేక శ్రద్ధ వహించాలి
ఆసుపత్రిని సందర్శించిన ఎమ్మెల్యే పోచారం.
బాన్సువాడ నియోజకవర్గాన్ని కరువు ప్రాంతంగా ప్రకటించాలి
మున్సిపల్ అధికారులకు జీహెచ్ఎంసీ–ఏఎస్సీఐ ఆధ్వర్యంలో సామర్థ్య అభివృద్ధి కార్యక్రమం