అల్లాదుర్గంలో ట్రాన్స్ఫార్మ్ ను కప్పేసిన తీగలు
ప్రమాదం జరిగే వరకు వేచి చూస్తున్న విద్యుత్ శాఖ
అందోల్ : మెదక్ జిల్లా అల్లాదుర్గంలో పోస్ట్ ఆఫీస్ వద్ద ఉన్న విద్యుత్ ట్రాన్స్ఫారంకు కప్పేసిన తీగలు ప్రమాదం జరిగే వరకు వేచి చూస్తున్న విద్యుత్ శాఖ అధికారులు ప్రమాదవశాత్తు మృతి చెందే వరకు వేచి చూస్తున్న అధికారులు తీరుకు ఇక్కడ నిదర్శంగా నిలుస్తుంది. ప్రమాదం భారీనా జరగకముందే వాటిని తొలగించి ప్రమాదం నుంచి విముక్తి చేయాలని ప్రజలు కోరుతున్నారు
Views: 17
About The Author
నిజాయితీ, నిష్పాక్షికత, విశ్వసనీయత అనే మూడు విలువలను ఆధారంగా చేసుకుని పనిచేస్తున్న వార్తా సంస్థ. సమాజంలో జరుగుతున్న ప్రతి ముఖ్యమైన పరిణామాన్ని వేగంగా, ఖచ్చితంగా, బాధ్యతాయుతంగా పాఠకులకు అందించడం మా ప్రధాన లక్ష్యం.

Tags:

Error on ReusableComponentWidget
Latest News
03 Nov 2026 18:40:29
చౌటకూర్ : విద్యార్థుల్లో భారతీయ సంప్రదాయ కళలు, సంస్కృతి పట్ల ఆసక్తిని పెంపొందించేందుకు ‘స్పిక్ మెకే’ సంస్థ ఆధ్వర్యంలో మంగళవారం సంగారెడ్డి జిల్లా చౌటకూర్ జిల్లా పరిషత్...
