ఆసుపత్రిని సందర్శించిన ఎమ్మెల్యే పోచారం.

వర్ని 30 పడకల ఆసుపత్రిలో రోగులకు జరుగుతున్న సేవలను స్వయంగా పరిశీలించిన పోచారం.......

ఆసుపత్రిని సందర్శించిన ఎమ్మెల్యే పోచారం.

 ప్రజల కు మెరుగైన వైద్యం అందుతుందా లేదా అని స్వయం గా ఆరా తీసిన ఎమ్మెల్యే......

 బాన్సువాడ : వర్ని మండల కేంద్రంలోని 30 పడగల ఆసుపత్రిని మంగళవారం సందర్శించిన బాన్సువాడ శాసనసభ్యులు పోచారం. బాన్సువాడ నియోజవర్గం లోని వర్ని 30 పడకల ప్రభుత్వ ఆసుపత్రి ని సందర్శించి వైద్య సేవల పై ఆరా తీసిన పోచారం శ్రీనివాసరెడ్డి. వర్ని మండల కేంద్రం లోని 30 పడకల ప్రభుత్వ ఆసుపత్రి ని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ వ్యవసాయ సలహాదారులు, బాన్సువాడ నియోజకవర్గ శాసనసభ్యులు పోచారం శ్రీనివాసరెడ్డి. సందర్శించారు. ఈ సందర్భం గా ఆసుపత్రి లో చికిత్స పొందుతున్న రోగుల  ను స్వయంగా కలిసి వారికి అందుతున్న వైద్య సేవలు, వైద్య సదుపాయాల గురించి అడిగి తెలుసుకున్నారు. రోగుల కు మెరుగైన వైద్యం అందు తుందా లేదా అనే విషయంపై వైద్యుల ను ఆరా తీశారు. అనంతరం డీసీహెచ్‌ఓ శ్రీనివాస్ ప్రసాద్ తో మాట్లాడి ఆసుపత్రిలో అందుబాటులో ఉన్న వైద్య సిబ్బంది వివరాలు, అవసరమైన వైద్య సిబ్బంది నియామకం, ఆసుపత్రికి రావాల్సిన వైద్య పరికరాలు, ఇతర మౌలిక సదుపాయాల గురించి చర్చించారు. ప్రభుత్వ ఆసుపత్రులకు వచ్చే పేద, మధ్యతరగతి ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందేలా చూడాలని, రోగులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా అవసరమైన చర్యలు తీసుకోవాలని ఈ సందర్భంగా వైద్య అధికారుల కు పలు సూచనలు చేశారు.

Views: 9

About The Author

Vision Andhra Telugu Daily Picture

 నిజాయితీ, నిష్పాక్షికత, విశ్వసనీయత అనే మూడు విలువలను ఆధారంగా చేసుకుని పనిచేస్తున్న  వార్తా సంస్థ. సమాజంలో జరుగుతున్న ప్రతి ముఖ్యమైన పరిణామాన్ని వేగంగా, ఖచ్చితంగా, బాధ్యతాయుతంగా పాఠకులకు అందించడం మా ప్రధాన లక్ష్యం.

Tags:
Error on ReusableComponentWidget

Latest News

చౌటకూర్ ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో కథక్ నృత్య ప్రదర్శన చౌటకూర్ ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో కథక్ నృత్య ప్రదర్శన
చౌటకూర్ : విద్యార్థుల్లో భారతీయ సంప్రదాయ కళలు, సంస్కృతి పట్ల ఆసక్తిని పెంపొందించేందుకు ‘స్పిక్ మెకే’ సంస్థ ఆధ్వర్యంలో మంగళవారం సంగారెడ్డి జిల్లా చౌటకూర్ జిల్లా పరిషత్...
అల్లాదుర్గంలో ట్రాన్స్ఫార్మ్ ను కప్పేసిన తీగలు
దీపావళి బాణసంచా విక్రయాలకు తప్పనిసరిగా అనుమతులు తీసుకోవాలి
విద్యార్థుల పై ఉపాధ్యాయులు ప్రత్యేక శ్రద్ధ వహించాలి
ఆసుపత్రిని సందర్శించిన ఎమ్మెల్యే పోచారం.
బాన్సువాడ నియోజకవర్గాన్ని కరువు ప్రాంతంగా ప్రకటించాలి
మున్సిపల్ అధికారులకు జీహెచ్ఎంసీ–ఏఎస్సీఐ ఆధ్వర్యంలో సామర్థ్య అభివృద్ధి కార్యక్రమం