బిస్కెట్​ ఫ్యాక్టరీలో గొడవ.. ఒకరిపై ఒకరు దాడి

బిస్కెట్​ ఫ్యాక్టరీలో గొడవ.. ఒకరిపై ఒకరు దాడి

నిజామాబాద్ : బీహార్​లో నుంచి వలస వచ్చిన కూలీలు కుటుంబ కలహాల నేపథ్యంలో కొట్టుకున్నారు. ఈ ఘటన నగర శివారులోని ఖానాపూర్​ పార్లె బిస్కెట్​ ఫ్యాక్టరీలో చోటు చేసుకుంది.
కుటుంబ కలహాల నేపథ్యంలో.. నిజామాబాద్​ రూరల్​ పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. ఖానాపూర్​లో పార్లె బిస్కెట్​ ఫ్యాక్టరీలో బీహార్​ నుంచి వలస వచ్చిన కూలీలు పని చేస్తున్నారు. అయితే బీహార్​లో వారి నివాసం వద్ద జరుగుతున్న గొడవల నేపథ్యంలో కార్మికులు ఫ్యాక్టరీలో గొడవపడ్డారు. ఈ క్రమంలో బాధితుడు ధీరేంద్రనాథ్​పై అనిల్​ నాద్​ దాడి చేశాడు. ఈ ఘటనో ధీరేంద్రనాథ్​ కుడిచెవి కట్​ అయ్యింది. సమాచారం అందుకున్న రూరల్​ పోలీసులు ఫ్యాక్టరీకి చేరుకుని బాధితుడికి జీజీహెచ్​కు తరలించారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.

Views: 5

About The Author

Vision Andhra Telugu Daily Picture

 నిజాయితీ, నిష్పాక్షికత, విశ్వసనీయత అనే మూడు విలువలను ఆధారంగా చేసుకుని పనిచేస్తున్న  వార్తా సంస్థ. సమాజంలో జరుగుతున్న ప్రతి ముఖ్యమైన పరిణామాన్ని వేగంగా, ఖచ్చితంగా, బాధ్యతాయుతంగా పాఠకులకు అందించడం మా ప్రధాన లక్ష్యం.

Tags:
Error on ReusableComponentWidget

Latest News

చౌటకూర్ ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో కథక్ నృత్య ప్రదర్శన చౌటకూర్ ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో కథక్ నృత్య ప్రదర్శన
చౌటకూర్ : విద్యార్థుల్లో భారతీయ సంప్రదాయ కళలు, సంస్కృతి పట్ల ఆసక్తిని పెంపొందించేందుకు ‘స్పిక్ మెకే’ సంస్థ ఆధ్వర్యంలో మంగళవారం సంగారెడ్డి జిల్లా చౌటకూర్ జిల్లా పరిషత్...
అల్లాదుర్గంలో ట్రాన్స్ఫార్మ్ ను కప్పేసిన తీగలు
దీపావళి బాణసంచా విక్రయాలకు తప్పనిసరిగా అనుమతులు తీసుకోవాలి
విద్యార్థుల పై ఉపాధ్యాయులు ప్రత్యేక శ్రద్ధ వహించాలి
ఆసుపత్రిని సందర్శించిన ఎమ్మెల్యే పోచారం.
బాన్సువాడ నియోజకవర్గాన్ని కరువు ప్రాంతంగా ప్రకటించాలి
మున్సిపల్ అధికారులకు జీహెచ్ఎంసీ–ఏఎస్సీఐ ఆధ్వర్యంలో సామర్థ్య అభివృద్ధి కార్యక్రమం