తెలంగాణ ఆదర్శ కళాశాల హాస్టల్లో అసిస్టెంట్ కుక్ పోస్టు ఖాళీ
టేక్మాల్ : తెలంగాణ ఆదర్శ కళాశాల టేక్మాల్ హాస్టల్లో ఒక అసిస్టెంట్ కుక్ (Assistant Cook-1) పోస్టును భర్తీ చేయనున్నట్లు కళాశాల ప్రిన్సిపాల్ సుంకరి సాయిలు తెలిపారు. ఈ పోస్టుకు నెలకు రూ.6,500 వేతనం చెల్లించనున్నట్లు వెల్లడించారు. ఆసక్తి కలిగిన మహిళలు ఈ నెల 4వ తేదీన కళాశాలలో నిర్వహించే ఇంటర్వ్యూకు హాజరుకావాలని ప్రిన్సిపాల్ సూచించారు.
Views: 1
About The Author
నిజాయితీ, నిష్పాక్షికత, విశ్వసనీయత అనే మూడు విలువలను ఆధారంగా చేసుకుని పనిచేస్తున్న వార్తా సంస్థ. సమాజంలో జరుగుతున్న ప్రతి ముఖ్యమైన పరిణామాన్ని వేగంగా, ఖచ్చితంగా, బాధ్యతాయుతంగా పాఠకులకు అందించడం మా ప్రధాన లక్ష్యం.

Tags:

Error on ReusableComponentWidget
Latest News
03 Nov 2026 18:40:29
చౌటకూర్ : విద్యార్థుల్లో భారతీయ సంప్రదాయ కళలు, సంస్కృతి పట్ల ఆసక్తిని పెంపొందించేందుకు ‘స్పిక్ మెకే’ సంస్థ ఆధ్వర్యంలో మంగళవారం సంగారెడ్డి జిల్లా చౌటకూర్ జిల్లా పరిషత్...
