నిరుద్యోగులకు గుడ్​న్యూస్​.. మోడల్​ స్కూళ్లలో ఔట్​సోర్సింగ్​ పోస్టులకు దరఖాస్తుల ఆహ్వానం

నిరుద్యోగులకు గుడ్​న్యూస్​.. మోడల్​ స్కూళ్లలో ఔట్​సోర్సింగ్​ పోస్టులకు దరఖాస్తుల ఆహ్వానం

నిజామాబాద్ : జిల్లాలోని మోడల్​ స్కూళ్లలో ఔట్​సోర్సింగ్​ విధానంలో ఆయా పోస్టుల భర్తీకి జిలా విద్యాశాఖ నోటిఫికేషన్​ విడుదల చేసింది. ఈ మేరకు మంగళవారం వివరాలు వెల్లడించింది.
నాలుగు రకాల పోస్టులకు దరఖాస్తులు.. జిల్లాలోని 10 తెలంగాణ మోడల్​ స్కూళ్లలో అవుట్​ సోర్సిగ్​ విధానంలో నాలుగు రకాల పోస్టులను భర్తీ చేసేందుకు అర్హులైన అభ్యర్థుల నుంచి దరఖాస్తులు ఆహ్వానిస్తున్న జిల్లా విద్యాశాఖాధికారి ఒక ప్రకటనలో తెలిపారు. ప్రతి మోడల్​ స్కూల్​లో ఒక్కో ఆర్ట్​ టీచర్​, యోగా టీచర్​, కంప్యూటర్​ టీచర్​, లైబ్రేరియన్​ పోస్టు ఖాళీగా ఉన్నాయన్నారు. ఔట్​సోర్సింగ్​ విధానంలో రూ.22,750 సాలరీ ఉంటుందన్నారు. ఇతర వివరాలకు సంబంధిత మోడల్​ స్కూళ్లలో ప్రినిపాళ్లను సంప్రదించాలని డీఈవో సూచించారు. ఆసక్తిగల అభ్యర్థులు ఆనెల 4వ తేదీ నుంచి 6వ తేదీ లోపు సంబంధిత మోడల్​ స్కూళ్లలో దరఖాస్తులు సమర్పించాలని సూచించారు.

Views: 2

About The Author

Vision Andhra Telugu Daily Picture

 నిజాయితీ, నిష్పాక్షికత, విశ్వసనీయత అనే మూడు విలువలను ఆధారంగా చేసుకుని పనిచేస్తున్న  వార్తా సంస్థ. సమాజంలో జరుగుతున్న ప్రతి ముఖ్యమైన పరిణామాన్ని వేగంగా, ఖచ్చితంగా, బాధ్యతాయుతంగా పాఠకులకు అందించడం మా ప్రధాన లక్ష్యం.

Tags:
Error on ReusableComponentWidget

Latest News

చౌటకూర్ ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో కథక్ నృత్య ప్రదర్శన చౌటకూర్ ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో కథక్ నృత్య ప్రదర్శన
చౌటకూర్ : విద్యార్థుల్లో భారతీయ సంప్రదాయ కళలు, సంస్కృతి పట్ల ఆసక్తిని పెంపొందించేందుకు ‘స్పిక్ మెకే’ సంస్థ ఆధ్వర్యంలో మంగళవారం సంగారెడ్డి జిల్లా చౌటకూర్ జిల్లా పరిషత్...
అల్లాదుర్గంలో ట్రాన్స్ఫార్మ్ ను కప్పేసిన తీగలు
దీపావళి బాణసంచా విక్రయాలకు తప్పనిసరిగా అనుమతులు తీసుకోవాలి
విద్యార్థుల పై ఉపాధ్యాయులు ప్రత్యేక శ్రద్ధ వహించాలి
ఆసుపత్రిని సందర్శించిన ఎమ్మెల్యే పోచారం.
బాన్సువాడ నియోజకవర్గాన్ని కరువు ప్రాంతంగా ప్రకటించాలి
మున్సిపల్ అధికారులకు జీహెచ్ఎంసీ–ఏఎస్సీఐ ఆధ్వర్యంలో సామర్థ్య అభివృద్ధి కార్యక్రమం