80వ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకల్లో పాల్గొన్న మంచిర్యాల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు
మంచిర్యాల : స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా 14వ డివిజన్ పాత మంచిర్యాలలోని లేక్ షోర్ స్కూల్‌లో నిర్వహించిన 80వ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకల్లో పాల్గొన్న మంచిర్యాల కార్పొరేషన్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు, 14వ డివిజన్ కార్పొరేటర్ తూముల నరేష్ ఈ సందర్భంగా మంచిర్యాల ప్రజలకు స్వతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు అనంతరం జాతీయ జెండా ఎగురవేశారు ఈ కార్యక్రమంలో లేక్ షోర్ స్కూల్ ప్రిన్సిపాల్ తిరుపతి స్కూల్ ఉపాధ్యాయులు, విద్యార్థులు మరియు తూముల వెంకటేష్ ఆరె దేవేందర్ తదితరులు పాల్గొన్నారు.
Views: 0
About The Author
నిజాయితీ, నిష్పాక్షికత, విశ్వసనీయత అనే మూడు విలువలను ఆధారంగా చేసుకుని పనిచేస్తున్న వార్తా సంస్థ. సమాజంలో జరుగుతున్న ప్రతి ముఖ్యమైన పరిణామాన్ని వేగంగా, ఖచ్చితంగా, బాధ్యతాయుతంగా పాఠకులకు అందించడం మా ప్రధాన లక్ష్యం.

Tags:

Error on ReusableComponentWidget
Latest News
15 Aug 2026 18:04:59
పంటలను పరిశీలించిన మండల వ్యవసాయ అధికారి శ్రీకాంత్
ఎరువుల తనిఖీ.. నానో యూరియా అందివ్వాలని ఆదేశం
