స్వాతంత్ర్య దినోత్సవ సందర్భంగా ప్రత్యేక పూజలు
హైదరాబాద్ సనత్ నగర్ దేవాదాయశాఖ శ్రీ హనుమాన్ దేవాలయ ప్రాంగణంలో ఉన్న శ్రీ మల్లికార్జున స్వామికి ఈ రోజు స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా స్వామివారికి ప్రత్యేక అలంకరణ మరియు అభిషేకం అనంతరం భక్తులకు తీర్థ ప్రసాదాలు ఇవ్వటం జరిగింది సమయానికి వర్షాలు కురిసి ప్రజలందరూ సుఖసంతోషాలతో పాడి పంటలతో సుభిక్షంగా ఉండాలని స్వామివారికి కోరుతూ అందరికి స్వాతంత్ర్య దినోత్సవ శుభాకాంక్షలు అని అర్చకులు రిపుంజయ శర్మ తెలిపారు ఈ కార్యక్రమంలో ఆలయ ఈవో అధికారి అర్చక బృందం పాల్గొన్నారు
Views: 0
About The Author
నిజాయితీ, నిష్పాక్షికత, విశ్వసనీయత అనే మూడు విలువలను ఆధారంగా చేసుకుని పనిచేస్తున్న వార్తా సంస్థ. సమాజంలో జరుగుతున్న ప్రతి ముఖ్యమైన పరిణామాన్ని వేగంగా, ఖచ్చితంగా, బాధ్యతాయుతంగా పాఠకులకు అందించడం మా ప్రధాన లక్ష్యం.

Tags:

Error on ReusableComponentWidget
Latest News
15 Aug 2026 18:04:59
పంటలను పరిశీలించిన మండల వ్యవసాయ అధికారి శ్రీకాంత్
ఎరువుల తనిఖీ.. నానో యూరియా అందివ్వాలని ఆదేశం
