మాదిగ మహారాజుల" ఆధ్యాత్మిక శోభాయాత్ర ను జయప్రదం చేయండి.

మాదిగ మహారాజుల

హనుమకొండ న్యూస్ : మాదిగ జాగృతి సంఘం ఉమ్మడి వరంగల్ జిల్లా ఇంచార్జ్ సుమన్ మహారాజ్ ఆధ్వర్యంలో ఈ ప్రెస్ మీట్ ఏర్పాటు చేయడం జరిగింది. ఈ ప్రెస్ మీట్‌లో మాదిగ జాగృతి సంఘం జాతీయ కన్వీనర్ భీమ్ రావ్ మహారాజ్ ముఖ్య అతిథిగా* పాల్గొన్నారు. ఆదివారం రోజున వరంగల్ మహానగరంలో ఎంజీఎం జంక్షన్ నుండి అంబేద్కర్ విగ్రహం హన్మకొండ వరకు "మాదిగ మహారాజుల శోభా యాత్ర"ను ఘనంగా నిర్వహిస్తున్నట్లు తెలియజేస్తున్నాము. ఈ కార్యక్రమం సమయం : మధ్యాహ్నం 3:00 గం॥ నుండి సాయంత్రం 6:00 గం॥ల వరకు నిర్వహించడం జరుగుతుంది. ఈ శోభా యాత్రలా ముఖ్య అతిథిగా డాక్టర్. విశారదన్ మహారాజ్ మాదిగ జాగృతి సంఘం వ్యవస్థాపక అధ్యక్షులు పాల్గొననున్నారు. ఆదిజాంబవ మహారాజ్ ఆశయాలను చాటుతూ, మాదిగ జాతి ఐక్యతను చాటే విధంగా ఈ శోభా యాత్రను నిర్వహించడం జరుగుతోంది. కావున మాదిగ ప్రజలు, విద్యార్థులు, ఉద్యోగులు, ప్రజాప్రతినిధులు అత్యధిక సంఖ్యలో పాల్గొని ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయవలసిందిగా కోరుతున్నాము. ఈ కార్యక్రమములు... బొల్లెం. సాంబమూర్తి - ఎం జె ఎస్ ఉమ్మడి వరంగల్ జిల్లా అధ్యక్షులు.. మామిడి. సురేష్ - ఎంజెఎస్ నాయకులు దొరిగి. కుమార్ - ఎం జె ఎస్ నాయకులు. కట్కూరి. సునీల్ - ఎం జె ఎస్ నాయకులు. . కొట్టే. ఎసాబు .. మందులపల్లి. సురేష్ - హన్మకొండ మండలం.. ముంద రమేష్ . మురళీకృష్ణ - వరంగల్ జిల్లా. విష్ణు -. నాగరాజు అభినవ్ . ఠాగూర్ నాథ్ - వరంగల్ మండలం నాయకులు.పెండల దర్ణ - కేయూ నాయకులు. పాల్గొన్నారు.

Views: 1

About The Author

Vision Andhra Telugu Daily Picture

 నిజాయితీ, నిష్పాక్షికత, విశ్వసనీయత అనే మూడు విలువలను ఆధారంగా చేసుకుని పనిచేస్తున్న  వార్తా సంస్థ. సమాజంలో జరుగుతున్న ప్రతి ముఖ్యమైన పరిణామాన్ని వేగంగా, ఖచ్చితంగా, బాధ్యతాయుతంగా పాఠకులకు అందించడం మా ప్రధాన లక్ష్యం.

Tags:
Error on ReusableComponentWidget

Latest News

సనాతన ధర్మ సహస్ర సూత్రాలు హిందీ గ్రంథ ఆవిష్కరణ సనాతన ధర్మ సహస్ర సూత్రాలు హిందీ గ్రంథ ఆవిష్కరణ
భువనగిరి :  రమణేశ్వరంలో ‘సనాతన ధర్మ సహస్ర సూత్రాలు’ హిందీ గ్రంథావిష్కరణ వేదాలు, ఉపనిషత్తులు, స్మృతులలోని జ్ఞానాన్ని స్వీయ ఆధ్యాత్మిక అనుభూతులతో మేళవించి సిద్ధగురు శ్రీ రమణానంద...
పట్టణాల అభివృద్ధికి రూ.20 వేల కోట్లు.. స్వాగతం
హెచ్ఐవి నియంత్రణలో జిల్లాకు సురక్షిత గుర్తింపు
ఆధ్యాత్మికతతో శాంతిని నెలకోల్పాలి
59వ గ్రంథాలయ వారోత్సవాల్లో బిట్స్ జయకేతనం
మద్యం మత్తులో పొలంలో పడి వ్యక్తి మృతి
జీవితభీమా పధకానికి నమోదు చేసుకోవాలి