చలో హైదరాబాద్ ను విజయవంతం చేయాలి

తెలంగాణ ఉద్యమకార్ల సంక్షేమ సంఘం రాష్ట్ర అధ్యక్షురాలు తమ్మల శోభారాణి

చలో హైదరాబాద్ ను విజయవంతం చేయాలి

హనుమకొండ న్యూస్ :  తెలంగాణ తొలి, మలి దశ ఉద్యమకారులు స్వరాష్ట్ర సాధన కోసం ఎన్నో ఏండ్లు పోరాడి బలిదానాలు చేసుకుంటే వచ్చిన తెలంగాణలో తెలంగాణ ఉద్యమకారులకు 10 ఏండ్ల బిఆర్ఎస్ పాలనలో అన్యాయం జరిగిందని తెలంగాణ ఉద్యమకారుల సంక్షేమ సంఘం రాష్ట్ర అధ్యక్షురాలు తమ్మల శోభారాణి ఆవేదన వ్యక్తం చేశారు. శుక్రవారం హనుమకొండ ప్రెస్ క్లబ్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో శోభారాణి మాట్లాడుతూ ఉద్యమకారుల ఆత్మగౌరవం, గుర్తింపు, అధికార పదవుల కోసం తెలంగాణ సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో ఈనెల 22 న వరంగల్ పోచం మైదానం రాణి రుద్రమదేవి విగ్రహం నుండి పాదయాత్ర ప్రారంభమై కాజీపేట మీదుగా సచివాలయం అమరవీరుల జ్యోతి వరకు కొనసాగుతుందని ఆమె తెలిపారు. ఈ పాదయాత్రలో ఉద్యమకారుల పెద్ద సంఖ్యలో పాల్గొన్న విజయవంతం చేయాలని ఆమె కోరారు.

Views: 5

About The Author

Vision Andhra Telugu Daily Picture

 నిజాయితీ, నిష్పాక్షికత, విశ్వసనీయత అనే మూడు విలువలను ఆధారంగా చేసుకుని పనిచేస్తున్న  వార్తా సంస్థ. సమాజంలో జరుగుతున్న ప్రతి ముఖ్యమైన పరిణామాన్ని వేగంగా, ఖచ్చితంగా, బాధ్యతాయుతంగా పాఠకులకు అందించడం మా ప్రధాన లక్ష్యం.

Tags:
Error on ReusableComponentWidget

Latest News

సనాతన ధర్మ సహస్ర సూత్రాలు హిందీ గ్రంథ ఆవిష్కరణ సనాతన ధర్మ సహస్ర సూత్రాలు హిందీ గ్రంథ ఆవిష్కరణ
భువనగిరి :  రమణేశ్వరంలో ‘సనాతన ధర్మ సహస్ర సూత్రాలు’ హిందీ గ్రంథావిష్కరణ వేదాలు, ఉపనిషత్తులు, స్మృతులలోని జ్ఞానాన్ని స్వీయ ఆధ్యాత్మిక అనుభూతులతో మేళవించి సిద్ధగురు శ్రీ రమణానంద...
పట్టణాల అభివృద్ధికి రూ.20 వేల కోట్లు.. స్వాగతం
హెచ్ఐవి నియంత్రణలో జిల్లాకు సురక్షిత గుర్తింపు
ఆధ్యాత్మికతతో శాంతిని నెలకోల్పాలి
59వ గ్రంథాలయ వారోత్సవాల్లో బిట్స్ జయకేతనం
మద్యం మత్తులో పొలంలో పడి వ్యక్తి మృతి
జీవితభీమా పధకానికి నమోదు చేసుకోవాలి