నాగర్‌కర్నూల్‌లో తల్లిపాల కేంద్రాన్ని ప్రారంభించిన కలెక్టర్ హేమంత్ కేశవ్ పాటిల్, ఎమ్మెల్యే డాక్టర్ రాజేష్ రెడ్డిe

నాగర్‌కర్నూల్‌లో తల్లిపాల కేంద్రాన్ని ప్రారంభించిన కలెక్టర్ హేమంత్ కేశవ్ పాటిల్, ఎమ్మెల్యే డాక్టర్ రాజేష్ రెడ్డిe


నాగర్ కర్నూల్ :  నాగర్‌కర్నూల్ జిల్లా కేంద్రంలోని బస్టాండ్‌లో ఏర్పాటు చేసిన తల్లిపాల కేంద్రం - కేర్ సెంటర్‌ను జిల్లా కలెక్టర్ హేమంత్ కేశవ్ పాటిల్, ఎమ్మెల్యే డాక్టర్ కూచుకుల రాజేష్ రెడ్డి రిబ్బన్ కట్ చేసి ప్రారంభించారు.

ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ప్రజా సంక్షేమమే ప్రభుత్వ ధ్యేయమని, మహిళలు, వృద్ధులు, పేదల సంక్షేమానికి ప్రత్యేక కేర్ సెంటర్లను ఏర్పాటు చేస్తున్నామని తెలిపారు. జిల్లా కేంద్రంలో మూడు ప్రాంతాల్లో ప్రత్యేక కేంద్రాలను ఏర్పాటు చేశారు. బస్టాండ్‌లో మహిళల సౌకర్యార్థం తల్లిపాల కేంద్రం, జిల్లా ఆసుపత్రిలో మహిళల కోసం ప్రత్యేక తల్లిపాల కేంద్రం, ఎమ్మార్వో కార్యాలయంలో వృద్ధుల కోసం కేర్ సెంటర్ ఏర్పాటు చేశారు. మహిళలు, వృద్ధులు, పేదలకు ఆరోగ్యం, భోజన వసతులు కల్పించడమే లక్ష్యమని, ప్రభుత్వం మహిళల రక్షణ, ఆరోగ్య పరిరక్షణకు ప్రత్యేక చర్యలు తీసుకుంటోందని వెల్లడించారు.

Views: 24

About The Author

Vision Andhra Telugu Daily Picture

 నిజాయితీ, నిష్పాక్షికత, విశ్వసనీయత అనే మూడు విలువలను ఆధారంగా చేసుకుని పనిచేస్తున్న  వార్తా సంస్థ. సమాజంలో జరుగుతున్న ప్రతి ముఖ్యమైన పరిణామాన్ని వేగంగా, ఖచ్చితంగా, బాధ్యతాయుతంగా పాఠకులకు అందించడం మా ప్రధాన లక్ష్యం.

Tags:
Error on ReusableComponentWidget

Latest News

ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాలలో సైబర్ క్రైమ్‌పై అవగాహన కార్యక్రమం ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాలలో సైబర్ క్రైమ్‌పై అవగాహన కార్యక్రమం
కొత్తగూడెం బ్యూరో : డిజిటల్ మోసాల పట్ల విద్యార్థులు అప్రమత్తంగా ఉండాలి.. వ్యక్తిగత సమాచారం, బ్యాంకు వివరాలు, ఓటీపీలు ఇతరులతో పంచుకోవద్దని కొత్తగూడెం సబ్ ఇన్‌స్పెక్టర్ జుబేదా...
దీపావళి వేడుకల్లో తగు జాగ్రత్తలు పాటించాలి: యువత, చిన్నారులు అప్రమత్తంగా ఉండాలి – పుల్కల్ ఎస్ఐ విశ్వజన్
డీఈవో చేతుల మీదుగా బహుమతులు అందుకున్న సిద్ధార్థ విద్యార్థులు
మోడల్ స్కూల్ లో పోస్టుల భర్తీకి దరఖాస్తు ఆహ్వానం
మునుగోడులో ఘనంగా సుంకరి బిక్షం గౌడ్ విరమణ వేడుక.
చేగుంట బస్టాండ్ దుస్థితి మార్చే వారే లేరా
ప్రతి ఇందిరమ్మ ఇంట్లో దీపావళి వెలుగులు నింపాలి