బిజీనాపల్లి ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో ఉచిత HPV టీకా

సద్వినియోగం చేసుకోండి డాక్టర్.సృజన

బిజీనాపల్లి ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో ఉచిత HPV టీకా

నాగర్ కర్నూల్ / బిజినపల్లి: ప్రాథమిక ఆరోగ్య కేంద్రం బిజినపల్లిలో అర్హులైన బాలికలకు ఉచితంగా HPV వ్యాక్సిన్ అందిస్తున్నట్లు వైద్యాధికారి డా. సృజన* తెలిపారు.9 నుండి 14 సంవత్సరాల బాలికలకు HPV టీకా పూర్తిగా ఉచితంగా పంపిణీ చేస్తున్నట్లు తెలిపారు.  ఈ HPV టీకా గర్భాశయ క్యాన్సర్ నివారణకు దోహదపడుతుందని అన్నారు.ఈ సందర్భంగా హెల్త్ సూపర్వైజర్ బి.సుజాత మాట్లాడుతూ,టీకా పూర్తిగా సురక్షితమైనదని,ఎలాంటి అపోహలు లేకుండా గ్రామంలోని తల్లిదండ్రులు తమ పిల్లలకు వ్యాక్సిన్ వేయించాలని కోరారు.
Views: 9

About The Author

Vision Andhra Telugu Daily Picture

 నిజాయితీ, నిష్పాక్షికత, విశ్వసనీయత అనే మూడు విలువలను ఆధారంగా చేసుకుని పనిచేస్తున్న  వార్తా సంస్థ. సమాజంలో జరుగుతున్న ప్రతి ముఖ్యమైన పరిణామాన్ని వేగంగా, ఖచ్చితంగా, బాధ్యతాయుతంగా పాఠకులకు అందించడం మా ప్రధాన లక్ష్యం.

Tags:
Error on ReusableComponentWidget

Latest News

పాత వేతనాలకై కృషి చేస్తా :  చైర్ పర్సన్ సంధ్యారాణి  పాత వేతనాలకై కృషి చేస్తా :  చైర్ పర్సన్ సంధ్యారాణి 
మందమర్రి, (మంచిర్యాల) : క్యాతన్ పల్లి మున్సిపాలిటీలో ఒప్పంద పద్ధతిన పని చేస్తున్న కార్మికులకు పాత ప్రకారమే వేతనాలు ఇప్పించేందుకు కృషి చేస్తానని మున్సిపల్ చైర్ పర్సన్...
చౌట్కూర్ ZPHSలో పరిశుభ్రత, ఆరోగ్య అలవాట్లపై అవగాహన సదస్సు
వరి సాగులో వేరు ముంచే పద్ధతిపై రైతులకు అవగాహన
హింసాత్మక రాజకీయాలకు కుట్రలు చేయడం సరికాదు.
బిజీనాపల్లి ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో ఉచిత HPV టీకా
బోధన్ లో నీటి సరఫరాలో అంతరాయం.
హైవే రోడ్డుపై సీసీ కెమెరా ఏర్పాటు