గోదావరి నదిలో గుర్తు తెలియని మృతి దేహం లభ్యం
మహాదేవపూర్ : జయశంకర్ భూపాలపల్లి జిల్లా మహాదేవపురం మండలం కాళేశ్వర గ్రామం పుణ్యక్షేత్రంలోని గోదావరి నది తీరంలో మరో మృతి దేహం లభ్యం అయింది ఎస్సై తెలియజేశారు స్థానికుల సమాచారం మేరకు 6 గంటల ప్రాంతంలో వ్యక్తి స్థాన్నానికాని వెళ్లి అదే నదిలో జారిపడ్డాడని స్థానికులు 24 గంటల్లో పోలీసులకు సమాచారం ఇవ్వగా వెంటనే పోలీసులు గజతగాళ్లతో సహాయంతో గోదావరి నదిలో వెతికారు సుమారు రెండున్నర ప్రాంతంలో మృతి దేహం వెలికి తీశారు సంఘటన స్థలానికి ఎస్సై వచ్చి మృతి దేహాన్ని పరిశీలించి కేసు నమోదు చేసుకున్నారు చనిపోయిన వ్యక్తికి ఎడమజాతిపై తలపై మచ్చ ఉన్నాయని ఎలాంటి వస్త్రాలు కూడా లేవని, వివరాలు తెలిస్తే కాలేశ్వరం పోలీస్ స్టేషన్ లో సమాచారం ఇయ్యాలని ఎస్సై తెలియజేశారు
Views: 195
About The Author
నిజాయితీ, నిష్పాక్షికత, విశ్వసనీయత అనే మూడు విలువలను ఆధారంగా చేసుకుని పనిచేస్తున్న వార్తా సంస్థ. సమాజంలో జరుగుతున్న ప్రతి ముఖ్యమైన పరిణామాన్ని వేగంగా, ఖచ్చితంగా, బాధ్యతాయుతంగా పాఠకులకు అందించడం మా ప్రధాన లక్ష్యం.

Tags:

Error on ReusableComponentWidget
Latest News
05 Aug 2026 18:12:49
మందమర్రి, (మంచిర్యాల) : క్యాతన్ పల్లి మున్సిపాలిటీలో ఒప్పంద పద్ధతిన పని చేస్తున్న కార్మికులకు పాత ప్రకారమే వేతనాలు ఇప్పించేందుకు కృషి చేస్తానని మున్సిపల్ చైర్ పర్సన్...
