శిశువు ఆరోగ్యానికి తల్లిపాలు కీలకం
గైనకాలజిస్ట్ వైద్యురాలు లలిత
మందమర్రి, (మంచిర్యాల) : నవజాత శిశువుల ఆరోగ్య,శారీరక,మానసిక వికాసానికి తల్లిపాలు ఎంతో కీలకమని సింగరేణి ఏరియా ఆసుపత్రి గైనకాలజిస్ట్ వైద్యురాలు లలిత తెలిపారు. ప్రపంచ తల్లిపాల వారోత్సవాలలో భాగంగా రామకృష్ణాపూర్ పట్టణంలో కాకతీయ కాలనీ అంగన్ వాడి కేంద్రంలో బుధవారం తల్లి పాలతో కలిగే ఆరోగ్య ప్రయోజనాలపై అవగాహన కల్పించారు. ఈ కార్యక్రమంలో అంగన్ వాడి,ఆశా,ఆరోగ్య శాఖలకు చెందిన కార్యకర్తలు పాల్గొన్నారు.
Views: 4
About The Author
నిజాయితీ, నిష్పాక్షికత, విశ్వసనీయత అనే మూడు విలువలను ఆధారంగా చేసుకుని పనిచేస్తున్న వార్తా సంస్థ. సమాజంలో జరుగుతున్న ప్రతి ముఖ్యమైన పరిణామాన్ని వేగంగా, ఖచ్చితంగా, బాధ్యతాయుతంగా పాఠకులకు అందించడం మా ప్రధాన లక్ష్యం.

Tags:

Error on ReusableComponentWidget
Latest News
05 Aug 2026 18:12:49
మందమర్రి, (మంచిర్యాల) : క్యాతన్ పల్లి మున్సిపాలిటీలో ఒప్పంద పద్ధతిన పని చేస్తున్న కార్మికులకు పాత ప్రకారమే వేతనాలు ఇప్పించేందుకు కృషి చేస్తానని మున్సిపల్ చైర్ పర్సన్...
