మహిళా సమాఖ్య భవన నిర్మాణానికి భూమి పూజ
ఎల్లారెడ్డిపేట : రాజన్న సిరిసిల్ల : ఎల్లారెడ్డిపేట మండలంలోని గుండారం గ్రామంలో నూతనంగా నిర్మించనున్న మహిళా సమైక్య భవన నిర్మాణానికి జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు సంగీతం శ్రీనివాస్ , మార్కెట్ కమిటీ చైర్ పర్సన్ సబేరా బేగం గ్రామ సర్పంచ్ ముడావత్ సరోజనతో కలిసి బుధవారం రోజున భూమి పూజ చేశారు.
Views: 163
About The Author
నిజాయితీ, నిష్పాక్షికత, విశ్వసనీయత అనే మూడు విలువలను ఆధారంగా చేసుకుని పనిచేస్తున్న వార్తా సంస్థ. సమాజంలో జరుగుతున్న ప్రతి ముఖ్యమైన పరిణామాన్ని వేగంగా, ఖచ్చితంగా, బాధ్యతాయుతంగా పాఠకులకు అందించడం మా ప్రధాన లక్ష్యం.

Tags:

Error on ReusableComponentWidget
Latest News
05 Aug 2026 18:12:49
మందమర్రి, (మంచిర్యాల) : క్యాతన్ పల్లి మున్సిపాలిటీలో ఒప్పంద పద్ధతిన పని చేస్తున్న కార్మికులకు పాత ప్రకారమే వేతనాలు ఇప్పించేందుకు కృషి చేస్తానని మున్సిపల్ చైర్ పర్సన్...
