జేఏసీ ఆధ్వర్యంలో మళ్లీ దశ ఉద్యమకారుడు మాణిక్ బాబుకు ఘన నివాళులు

జేఏసీ ఆధ్వర్యంలో మళ్లీ దశ ఉద్యమకారుడు మాణిక్ బాబుకు ఘన నివాళులు

అచ్చంపేట :మళ్లీ దశ ఉద్యమకారుడు మాణిక్ బాబు అకాల మరణం చెందడం జరిగింది ఈ సందర్భంగా మంగళవారం జేఏసీ ఆధ్వర్యంలో అచ్చంపేట పట్టణంలో జేఏసీ కార్యాలయంలో ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి నాయకులు ఘనంగా నివాళులు అర్పించారు ఈ సందర్భంగా జేఏసీ నాయకులు మాట్లాడుతూ మల్లి దశ ఉద్యమంలో మాణిక్ బాబు చురుకైన పాత్ర పోషించి   ఉద్యమకారుడిగా గ్రామ సర్పంచిగా సేవలందించిన మాణిక్ బాబు అకాల మరణం చాలా బాధాకరమని అన్నారు ఆయన కుటుంబానికి  ఆయన కుటుంబానికి అండగా ఉంటామని భరోసా ఇచ్చారు ఈ కార్యక్రమంలో జేఏసీ చైర్మన్ కాశన్న యాదవ్ నాయకులు బిచ్చ నాయక్  నరసింహ గౌడ్ బాలాజీ గౌరీ శంకర్ పర్వతాలు యాదయ్య గోపాల్ పాండు మీడియా ఇంచార్జి మహబూబ్ అలీ భాస్కర్ మోహన్, రామకోటి శ్రీకాంత్ తదితరులు పాల్గొన్నారు. 
Views: 0

About The Author

Vision Andhra Telugu Daily Picture

 నిజాయితీ, నిష్పాక్షికత, విశ్వసనీయత అనే మూడు విలువలను ఆధారంగా చేసుకుని పనిచేస్తున్న  వార్తా సంస్థ. సమాజంలో జరుగుతున్న ప్రతి ముఖ్యమైన పరిణామాన్ని వేగంగా, ఖచ్చితంగా, బాధ్యతాయుతంగా పాఠకులకు అందించడం మా ప్రధాన లక్ష్యం.

Tags:
Error on ReusableComponentWidget

Latest News

హైదరాబాద్ నుంచి తెలంగాణ ఎగుమతుల కంటైనర్లు ప్రారంభం హైదరాబాద్ నుంచి తెలంగాణ ఎగుమతుల కంటైనర్లు ప్రారంభం
హైదరాబాద్‌: భారత్-యూకే సమగ్ర ఆర్థిక, వాణిజ్య ఒప్పందం(సీఈటీఏ) అమలులోకి వచ్చిన సందర్భంగా బుధవారం హైదరాబాద్‌లో తెలంగాణ నుంచి యునైటెడ్ కింగ్‌డమ్‌ (యూకే)కు వెళ్లే ఎగుమతి కంటైనర్లను అధికారికంగా...
కోట మైసమ్మ ఆలయంలో బహిరంగ వేలం
సింగరేణిలో మెగా వృక్షారోపణ కార్యక్రమం
‘హ్యాండ్లూమ్ హ్యాకథాన్ 2026’ ప్రారంభం
ఇల్లందు–బొమ్మనపల్లి మార్గంలో ట్రాఫిక్ డైవర్షన్ ఎత్తివేత
ఆనెగుంట సర్పంచ్‌కు డీపీఓ షోకాజ్ నోటీసులు
ఏకలవ్య పాఠశాలలో ఆరోగ్య శిబిరం