ఎల్-నినో పైన అవగాహన సదస్సు

ఎల్-నినో పైన అవగాహన సదస్సు

అందోల్ :  మెదక్ జిల్లా అల్లాదుర్గం మండల కేంద్రమైన బైరన్ దిబ్బ,వెంకట్రావుపేట్ గ్రామాలలో శుక్రవారం ప్రత్యేక ఎల్-నినో పైన అవగాహన సదస్సు,గ్రామసభలు నిర్వహించిన ఎంపీడీవో వేద ప్రకాష్ రెడ్డి.అనంతరం ఆయన మాట్లాడుతూ ఈకార్యక్రమం ముఖ్య ఉద్దేశం గ్రామాల్లో కమ్యూనిటీ ఇంకుడు గుంతలు, వ్యక్తిగత ఇంకుడు గుంతలు, రీఛార్జ్ బోర్‌వెల్ నిర్మాణాలు, పశువుల నీటి తొట్టెలు, ఏర్పాటు చేసుకోవడం వల్ల భూమిలో నీరు సామర్థ్యం ఎక్కువగా అవడానికి ఆస్కారము అవుతుందని ఆయనతెలిపారు.ఈకార్యక్రమంలో ఎంపీడీఓ,తహశీల్దార్ మల్లయ్య,డీఈఈ ఆర్‌డబ్ల్యూఎస్,ఎంఏఓ, ఏఈఓ, టీఏలు,పంచాయతీ కార్యదర్శులు,పశుసంవర్ధక శాఖ అధికారులు,సర్పంచులు,గ్రామస్తులు తదితరులు పాల్గొన్నారు.

Views: 2

About The Author

Vision Andhra Telugu Daily Picture

 నిజాయితీ, నిష్పాక్షికత, విశ్వసనీయత అనే మూడు విలువలను ఆధారంగా చేసుకుని పనిచేస్తున్న  వార్తా సంస్థ. సమాజంలో జరుగుతున్న ప్రతి ముఖ్యమైన పరిణామాన్ని వేగంగా, ఖచ్చితంగా, బాధ్యతాయుతంగా పాఠకులకు అందించడం మా ప్రధాన లక్ష్యం.

Tags:
Error on ReusableComponentWidget

Latest News

కోయిలకొండలో వివాహిత అదృశ్యం.. కేసు నమోదు కోయిలకొండలో వివాహిత అదృశ్యం.. కేసు నమోదు
‎కోయిలకొండ మండలంలోని కేశవపూర్ గ్రామానికి చెందిన గంగెడ్ల నర్సమ్మ (18) అనే వివాహిత అదృశ్యమైనట్లు కోయిలకొండ పోలీస్ స్టేషన్‌లో కేసు నమోదైంది. ‎​పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.....
ఎల్-నినో పైన అవగాహన సదస్సు
పెండింగ్‌ కేసుల దర్యాప్తు వేగవంతం చేయాలి
ప్రేమ పేరుతో మోసం చేసిన నిందితుడు అరెస్ట్.. రిమాండ్‌కు తరలింపు!
చలో నర్సాపూర్ ధర్నాను విజయవంతం చేద్దాం.
వట్టెం గ్రామంలో మహిళా సంఘం భవనం వద్ద నూతన మరుగుదొడ్లు ఏర్పాటు
టైటిల్.ఇందిరమ్మ ఇంటికి భూమి పూజ చేసిన సర్పంచ్ మునీందర్ నాయక్