విగ్రహాలను పూజిస్తాం - ప్రాణాలతో ఉంటే చంపేస్తా

కామారెడ్డి : ఎలుకరాతిది‌ అయితే పూజిస్తాం‌ ప్రాణాలతో ఉంటే తరిమేస్తాం పాము‌ రాతిది అయితే పాలు పోస్తాం ప్రాణాలతో ఉంటే చంపేస్తాం తల్లిదండ్రులు ఫోటోలో ఉంటే దండలు వేసి దండం పెడతాం. ప్రాణాలతో ఉంటే వృద్ధాశ్రమంలో వదిలేస్తాం. చనిపోయిన వాడికి భుజం అందిస్తాం... బతికి ఉన్నవాడికి చేయూత నివ్వలేం రాయిలో దైవత్వాన్ని చూస్తున్నాం. కానీ మనిషి లో మానవత్వం గుర్తించలేక‌‌ పోతున్నాం. జీవం లేని వాటిపై ఉన్న భక్తి,ప్రేమ... ప్రాణాలతో ఉన్న వాటి(రి)పై ఎందుకు లేదో మనిషి గా కొద్దిగా ఆలోచిద్దాం.

Views: 3

About The Author

Vision Andhra Telugu Daily Picture

 నిజాయితీ, నిష్పాక్షికత, విశ్వసనీయత అనే మూడు విలువలను ఆధారంగా చేసుకుని పనిచేస్తున్న  వార్తా సంస్థ. సమాజంలో జరుగుతున్న ప్రతి ముఖ్యమైన పరిణామాన్ని వేగంగా, ఖచ్చితంగా, బాధ్యతాయుతంగా పాఠకులకు అందించడం మా ప్రధాన లక్ష్యం.

Tags:
Error on ReusableComponentWidget

Latest News

కోయిలకొండలో వివాహిత అదృశ్యం.. కేసు నమోదు కోయిలకొండలో వివాహిత అదృశ్యం.. కేసు నమోదు
‎కోయిలకొండ మండలంలోని కేశవపూర్ గ్రామానికి చెందిన గంగెడ్ల నర్సమ్మ (18) అనే వివాహిత అదృశ్యమైనట్లు కోయిలకొండ పోలీస్ స్టేషన్‌లో కేసు నమోదైంది. ‎​పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.....
ఎల్-నినో పైన అవగాహన సదస్సు
పెండింగ్‌ కేసుల దర్యాప్తు వేగవంతం చేయాలి
ప్రేమ పేరుతో మోసం చేసిన నిందితుడు అరెస్ట్.. రిమాండ్‌కు తరలింపు!
చలో నర్సాపూర్ ధర్నాను విజయవంతం చేద్దాం.
వట్టెం గ్రామంలో మహిళా సంఘం భవనం వద్ద నూతన మరుగుదొడ్లు ఏర్పాటు
టైటిల్.ఇందిరమ్మ ఇంటికి భూమి పూజ చేసిన సర్పంచ్ మునీందర్ నాయక్