తీన్మార్ మల్లన్న హత్యకు కుట్ర..!

తీన్మార్ మల్లన్న హత్యకు కుట్ర..!

సిద్దిపేట జిల్లా బ్యూరో : బీసీ రాజ్యాధికార యాత్రను ఎట్టి పరిస్థితుల్లో ఆపాలని పన్నగాం లారీతో మల్లన్న కారును డీ కొట్టించి హత్య చేయాలని ప్లాన్ మల్లన్న కారులో లేకపోవడంతో తప్పిన పెను ప్రమాదం .. కారు నుజ్జు నుజ్జుప్రాణపాయ స్థితిలో ముగ్గురు అమాయకులు యాత్ర ఆపకపోతే చంపడానికి కూడా సిద్ధం అని సంకేతాలు పంపిన ఆధిపత్య వర్గం బీసీలను చైతన్యం చేస్తున్న క్రమంలోనే బెల్లి లలిత, మారోజు వీరన్న,సాంబశివుడును అత్యంత కిరాతకంగా హత్య చేసిన రెడ్లు ఇప్పుడు బీసీల రాజ్యం రావాలని ఉద్యమం ప్రారంభించిన తీన్మార్ మల్లన్న ను సైతం చంపడానికి స్కెచ్ డీజీపీని కలవనున్న తీన్మార్ మల్లన్న

Views: 4

About The Author

Vision Andhra Telugu Daily Picture

 నిజాయితీ, నిష్పాక్షికత, విశ్వసనీయత అనే మూడు విలువలను ఆధారంగా చేసుకుని పనిచేస్తున్న  వార్తా సంస్థ. సమాజంలో జరుగుతున్న ప్రతి ముఖ్యమైన పరిణామాన్ని వేగంగా, ఖచ్చితంగా, బాధ్యతాయుతంగా పాఠకులకు అందించడం మా ప్రధాన లక్ష్యం.

Tags:
Error on ReusableComponentWidget

Latest News

కోయిలకొండలో వివాహిత అదృశ్యం.. కేసు నమోదు కోయిలకొండలో వివాహిత అదృశ్యం.. కేసు నమోదు
‎కోయిలకొండ మండలంలోని కేశవపూర్ గ్రామానికి చెందిన గంగెడ్ల నర్సమ్మ (18) అనే వివాహిత అదృశ్యమైనట్లు కోయిలకొండ పోలీస్ స్టేషన్‌లో కేసు నమోదైంది. ‎​పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.....
ఎల్-నినో పైన అవగాహన సదస్సు
పెండింగ్‌ కేసుల దర్యాప్తు వేగవంతం చేయాలి
ప్రేమ పేరుతో మోసం చేసిన నిందితుడు అరెస్ట్.. రిమాండ్‌కు తరలింపు!
చలో నర్సాపూర్ ధర్నాను విజయవంతం చేద్దాం.
వట్టెం గ్రామంలో మహిళా సంఘం భవనం వద్ద నూతన మరుగుదొడ్లు ఏర్పాటు
టైటిల్.ఇందిరమ్మ ఇంటికి భూమి పూజ చేసిన సర్పంచ్ మునీందర్ నాయక్