పెద్దమ్మ తల్లి మందిర నిర్మాణానికి 21 వెయ్యి విరాళం.

మాజీ ప్రెస్ క్లబ్ అధ్యక్షుడు దేవారం సాయి రెడ్డి దంపతులు......

పెద్దమ్మ తల్లి మందిర నిర్మాణానికి 21 వెయ్యి  విరాళం.

బాన్సువాడ : జననీ జన్మభూమిశ్చ పుట్టిన ఊరు గడ్డను మరవకుండా గ్రామ పెద్దమ్మ తల్లి మందిర నిర్మాణానికి తనవంతుగా శుక్రవారం బాన్సువాడ మాజీ ప్రెస్ క్లబ్ అధ్యక్షుడు దేవారం సాయి రెడ్డి దంపతులు 21, 000 విరాళం ఇవ్వడం జరిగింది. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ. పెద్దమ్మ ఆశీర్వాదం తో వారి కుటుంబాని కి ఎల్లవేళలా రక్షించుగాక అమ్మ దయ ఉంటే అన్ని ఉన్నట్లే అని నానుడి మాటకు ఈ సృష్టి లో అమ్మలేని జీవితం వ్యర్థం అనడం లో ఎలాంటి సందేహం లేదు గంగమ్మ తల్లి గ్రామం లోని వృద్ధులు పిల్లలు యువకులు అందరూ సకల ఆరోగ్యం పిల్లా పాపలు పాడి పంటలు తో అందరూ సంతోషం గా జీవించే విధంగా దీవించాలని తల్లి ని వేడుకున్నారు. అనంతరం బోయ కులస్తులు సాయి రెడ్డి దంపతులకు శాలువా తో సన్మానించి అభినందించారు.

Views: 55

About The Author

Vision Andhra Telugu Daily Picture

 నిజాయితీ, నిష్పాక్షికత, విశ్వసనీయత అనే మూడు విలువలను ఆధారంగా చేసుకుని పనిచేస్తున్న  వార్తా సంస్థ. సమాజంలో జరుగుతున్న ప్రతి ముఖ్యమైన పరిణామాన్ని వేగంగా, ఖచ్చితంగా, బాధ్యతాయుతంగా పాఠకులకు అందించడం మా ప్రధాన లక్ష్యం.

Tags:
Error on ReusableComponentWidget

Latest News

కోయిలకొండలో వివాహిత అదృశ్యం.. కేసు నమోదు కోయిలకొండలో వివాహిత అదృశ్యం.. కేసు నమోదు
‎కోయిలకొండ మండలంలోని కేశవపూర్ గ్రామానికి చెందిన గంగెడ్ల నర్సమ్మ (18) అనే వివాహిత అదృశ్యమైనట్లు కోయిలకొండ పోలీస్ స్టేషన్‌లో కేసు నమోదైంది. ‎​పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.....
ఎల్-నినో పైన అవగాహన సదస్సు
పెండింగ్‌ కేసుల దర్యాప్తు వేగవంతం చేయాలి
ప్రేమ పేరుతో మోసం చేసిన నిందితుడు అరెస్ట్.. రిమాండ్‌కు తరలింపు!
చలో నర్సాపూర్ ధర్నాను విజయవంతం చేద్దాం.
వట్టెం గ్రామంలో మహిళా సంఘం భవనం వద్ద నూతన మరుగుదొడ్లు ఏర్పాటు
టైటిల్.ఇందిరమ్మ ఇంటికి భూమి పూజ చేసిన సర్పంచ్ మునీందర్ నాయక్