కామారెడ్డి జిల్లాలో టాస్క్ ఫోర్స్, విజిలెన్స్
అధికారులు తనిఖీల అలజడి ?
కామారెడ్డి : కామారెడ్డి జిల్లాలో టాస్క్ ఫోర్స్, విజిలెన్స్ అధికారులు కామారెడ్డి జిల్లా కేంద్రంలో పాటు జిల్లాలో కల్లు దుకాణాలు మూసిఉంచారు. తో పాటు బంగారం షాపుల తో పాటు ఇతర చీకటి వ్యాపారం నిర్వహిస్తున్న వ్యాపారస్తులలో అలజడి నెలకొని ముందస్తుగానె షాపులను మూసివేశారు. కామారెడ్డిలో టాస్క్ ఫోర్స్, విజిలెన్స్ శాఖ పలుసార్లు జిల్లాలో దాడులు నిర్వహించింది. పలువురుపై కేసు నమోదు చేసి అందులోకి తీసుకుంది. విశ్వాసనీయసమాచారం తనిఖీలు జరుగుతాయని ముందస్తుగా మూసివేశారు.కామారెడ్డి పట్టణంలో మూసి వేయకపోవడం పై పలు అనుమానాలు నెలకొన్నాయి.
Views: 76
About The Author
నిజాయితీ, నిష్పాక్షికత, విశ్వసనీయత అనే మూడు విలువలను ఆధారంగా చేసుకుని పనిచేస్తున్న వార్తా సంస్థ. సమాజంలో జరుగుతున్న ప్రతి ముఖ్యమైన పరిణామాన్ని వేగంగా, ఖచ్చితంగా, బాధ్యతాయుతంగా పాఠకులకు అందించడం మా ప్రధాన లక్ష్యం.

Tags:

Error on ReusableComponentWidget
Latest News
13 Nov 2026 20:46:44
కోయిలకొండ మండలంలోని కేశవపూర్ గ్రామానికి చెందిన గంగెడ్ల నర్సమ్మ (18) అనే వివాహిత అదృశ్యమైనట్లు కోయిలకొండ పోలీస్ స్టేషన్‌లో కేసు నమోదైంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.....
