చిన్నగుంటపల్లి కాంగ్రెస్ కార్యకర్తలు బి.ఆర్.ఎస్ పార్టీలో చేరిక
వనపర్తి :వనపర్తి మండలం చిమనగుంటపల్లి గ్రామానికి చెందిన కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు మాజీ మంత్రివ సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి సమక్షంలో బి.ఆర్.ఎస్ పార్టీలో చేరారు.పార్టీలో చేరిన వారికి నిరంజన్ రెడ్డి కండువాలు కప్పి సాదరంగా ఆహ్వానించారు. మాజీ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి మాట్లాడుతూ పాత,కొత్త వాళ్ల కలియికతో పార్టీ అభివృద్ధికి కృషి చేయాలని పిలుపునిచ్చారు.పార్టీలో చేరిన వారిలో కందూరు. శాంతయ్య, దండు. లక్ష్మయ్య, కందూరి. ఎల్లయ్య,చిన్న వెంకటస్వామి ,దండు.రాజు, పానుగంటి.రాజు ,గొర్ల.సతీష్,పానుగంటి.గోపాల్,గొర్ల.రమేష్,పానుగంటి.మహేష్, గొర్ల.రాజు, చరణ్,ఆర్కటం.ఆంజనేయులు,గున్న.చంద్రారెడ్డి,పోతురాజు.బాలయ్య,మధు, పానుగంటి.రవి ఉన్నారు. కార్యక్రమంలో జిల్లా అధ్యక్షులు గట్టు యాదవ్ అధికార ప్రతినిధి వాకిటి శ్రీధర్ జిల్లా మీడియా కన్వీనర్ నందిమల్ల అశోక్,చిట్యాల.రాము, పానుగంటి.రాము, ధర్మ శాస్త్రి,భగవంతు యాదవ్, మైకెల్ ,పుల్లయ్య, బాలయ్య, పి.రాము, రాజేశ్వర్ రెడ్డి, శంషుద్దీన్, విష్ణు, కొమ్ము.రాము, స్వామి,జి.రాజు ఉన్నారు.
Views: 108
About The Author
నిజాయితీ, నిష్పాక్షికత, విశ్వసనీయత అనే మూడు విలువలను ఆధారంగా చేసుకుని పనిచేస్తున్న వార్తా సంస్థ. సమాజంలో జరుగుతున్న ప్రతి ముఖ్యమైన పరిణామాన్ని వేగంగా, ఖచ్చితంగా, బాధ్యతాయుతంగా పాఠకులకు అందించడం మా ప్రధాన లక్ష్యం.

Tags:

Error on ReusableComponentWidget
Latest News
24 Jul 2026 18:44:48
దౌల్తాబాద్ (సిద్ధిపేట్): మండలంలోని కస్తూర్బా గాంధీ బాలికల విద్యాలయంలో విద్యార్థినులకు ఏకరూప దుస్తులను మండల విద్యాధికారి గజ్జెల కనకరాజు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ...
