దామారకుంట లో కనువిప్పు కార్యక్రమం
సిద్ధిపేట మర్కుక్ : సిద్ధిపేట జిల్లా కమిషనర్ ఆఫ్ పోలీస్ రష్మీ పేరు మాల్ ఆదేశాల మేరకు మర్కుక్ మండల పరిధిలోని దామరకుంట గ్రామంలో పోలీసు కళాబృందం వారిచే కనువిప్పు కార్యక్రమం నిర్వహించారు.ఈ కార్యక్రమంలో భాగంగా సైబర్ నేరాలు, వాహనాల చట్టాలు,మాధక ద్రావ్యలు,మూఢనమ్మకాలు పలు అంశాల గురించి గ్రామ ప్రజలకు అవగాహన కల్పించారు.ఈ కార్యక్రమంలో మర్కుక్ మండల ఎస్ఐ యూనస్ అహ్మద్ అలీ,పోలీసు సిబ్బంది,కళాబృందం సభ్యులు,దామరకుంట గ్రామ సర్పంచ్ పత్తి నర్సింలు యాదవ్,గ్రామస్తులు పాల్గొన్నారు.
Views: 9
About The Author
నిజాయితీ, నిష్పాక్షికత, విశ్వసనీయత అనే మూడు విలువలను ఆధారంగా చేసుకుని పనిచేస్తున్న వార్తా సంస్థ. సమాజంలో జరుగుతున్న ప్రతి ముఖ్యమైన పరిణామాన్ని వేగంగా, ఖచ్చితంగా, బాధ్యతాయుతంగా పాఠకులకు అందించడం మా ప్రధాన లక్ష్యం.

Tags:

Error on ReusableComponentWidget
Latest News
24 Jul 2026 18:44:48
దౌల్తాబాద్ (సిద్ధిపేట్): మండలంలోని కస్తూర్బా గాంధీ బాలికల విద్యాలయంలో విద్యార్థినులకు ఏకరూప దుస్తులను మండల విద్యాధికారి గజ్జెల కనకరాజు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ...
